🙋👩🦰 అందరికి నమస్కారం🙏🙏! L KD PADMA VLOGS (please subscribe to my channel)🙏 నా పేరు పద్మ మా ఊరు రంగుండ్ల తండ మేము ఉండేది మిర్యాలగూడలో, మాకు ఇద్దరు పిల్లలు, మావారు లారీ డ్రైవర్, నేను house wife ని. మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. Thankyou all🙏🙏🙏🙏
మన channel లో Cooking, tailoring, family comedy, mehandi designs, muggulu, dancing, home tour, village view, games ఇంకా మరెన్నో videos వస్తాయి. please మన channel కి మీ support ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.🙏 (🏘️ ఈ కల ఎప్పటికి నెరవేరుతుందో)