Akella Raghavendra an eminent personality development expert who showed success path to many people through his motivational speeches. Telugu Literature and UPSC Preparation online advisor.
ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు, మోటివేషనల్ స్పీకర్, ఉపన్యాసకులు, రచయిత, తెలుగు భాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగేకొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి. "Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనే గురువు గారు శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు
సార్ మీరు రాసినటువంటి మీరు సామాన్యులు కారు అనే పుస్తకం మార్కెట్లో దొరకలేదు మీ వద్ద ఉంటే పంపించండి సార్ నేను 1000 రుపీస్ కూడా ఇస్తాను ఆ పుస్తకం విలువ అలాంటిది
Namaste Akella Raghavendra garu bagunnara andharu guruvu garu avunu sir sahanam chalaa udhili adi untune nijam gaa gelustamu sir good points chepparu thank you very much guruvu garu
Namasthe sir, nenu mee book review vinna tharvatha nenu mee bramhanandham book koni chadivanu chala chala bagundhi sir..... Idhi varaku nenu movie lalo chusina comedian ni kakunda ippudu bramhanandam garini kothaga chustunnattu anipinchindhi book chadhivina taruvatha... Okko book chadivithe okkokka feel vastundhi, kani ee book chadhuvtunte matram naku edho teliyani alowkika anandham kaliginatlu anipinchindhi sir... Thank you very much for this book review sir