Welcome to TFC Films !! Enjoy Watching the best of our latest and blockbuster hits only in our official RU-vid Channel. From Various Genres Like Latest Telugu HD Movies, Latest Telugu Songs, Full Movies, Latest ,Telugu Gossips, Latest trailers, telugu Full Length movies, Telugu comedy scenes, Latest romantic scenes, Telugu old movies, Telugu Melody songs, Top Artists movies, i.e.,ANR, NTR , Sridevi , Nagarjuna , Venkatesh, Mega Heroes etc., Subscribe & Get Latest Updates
❤ అందరూ నా కుటుంబం అనుకోవడం చాలా గొప్ప విషయం❤ నాకు రెండు కళ్లు కనపడవు కానీ అందరిని నా కుటుంబం అనుకుంటాను కళ్ళతో నేను ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ ఒంటరితనాన్ని దూరం చేసి నేను ఉన్నాను అని సపోర్ట్ గా ఉండగలను👁️అసలు కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టావు? అనే వాళ్లకి Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
❤ ప్రాణం పోసే అబద్దానికి నిజం కన్నా ఎక్కువ విలువ ఉంటుంది❤🎈 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను ?? కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 🎈👍
ఎవరైనా ఎపుడైనా ఒకటి గుర్తుంచుకోండి నమ్మనివారు అదే మాటమీద నిలబడండి ఎక్కువ శాతం మంది చేశేపనేంటంటే నాశ్తికులం అంటారు హిందూ మతాన్ని కార్నర్ చేస్తారు అది మానవ/ మగలక్షణం కాదు వారికి దమ్ము ఉంటే అన్ని మతాలోని లోపాలను ఎండగట్టాలి లేదా ఏమతాన్ని తూలనాడకూడదు అందరినీ గౌరవించాలి నాస్తికులం అనే ముసుగు కప్పుకుని సనాతనధర్మాని తూలనాడేవారు అధమాతి అధుములలో అధములు ఆ అధములలో ప్రధములు అలాంటి వారిని జంతువుల పోలిస్తే జంతువుల కు అవమానం , నపుంశకులతో పోలిస్తే నపుంశకులకు అవమానం