#U DISE PLUS కు సంబంధించిన వీడియోలు #తెలంగాణా TET / DSC సైన్స్ మెటీరియల్ #తెలంగాణా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సమాచారం #తెలంగాణా ఉపాధ్యాయుల సమాచారం #సమగ్ర శిక్ష ఉద్యోగుల సమాచారం #dsc2008 #కరెంట్_అఫైర్స్ #పోటీ పరీక్షల సమాచారం # LIC పాలసీల సమాచారం
Sir, how to import pp1 student other school, he has 5 plus age he was joined in our school in the 1st class. But the student not imported in 1st class, my school from 1st to 5th foundation plus.
ఈ వీడియోలో కూడా ఉంది సార్ చూడండి... Plz Subscribe My Channel Sir and Share ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RgeEZJ9tWiM.htmlsi=eT4-Drzyhlk0Is-Y
భూపాలపల్లి జయశంకర్ జిల్లా గతంలో ఏ జిల్లాలో ఉండేది..? Chityal Tekumatla Regondla Mogullapally Bhupalapally పై మండలాలు మాత్రం old Warangal జిల్లాలో ఉంచారు...కావున ఇవి మాత్రం వరంగల్ జిల్లాలో చూపిస్తున్నాయి...మిగితా ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని మండలాలు మొత్తం కరీంనగర్ జిల్లాలో చూపిస్తున్నాయి...ఆధార్ కార్డులో ఏ జిల్లా ఉంటే అదే జిల్లా ఆటోమేటిక్ గా వస్తుంది సార్
Good evening sir.Me video valla Nenu chala easy ga online lo marks grading cheyagaligaanu sir.Thankyou for your video sir .Ninnane me channel ni subscribe chesaanu sir
SIR. , మా పాప చాదివేధి రంగారెడ్డి జిల్లా, మేము వుండేది మేధక్ జిల్లా లో. రోడ్డుకి ఒకవైపు రంగారెడ్డి, మరో వైపు మెధక్. కానీ మేము దరఖాస్తును దరఖాస్తు చేయలేకపోతున్నాmu
Residance Certificate Medak జిల్లాలో మీది ఉంటే Apply చెయ్యొచ్చు...లేదా ఆధార్ కార్డు లో మీ పిల్లలు చదివే జిల్లాకే ఆధార్ అడ్రస్ మార్చుకొని అప్లై చెయ్యొచ్చు...
Sir PEN number maa papa school loo inka allotment kaledhu antundi Head master only 10th class allotment ayindi antunaru.. Pen number kavali antey DEO office ki vellu antunaru eppudu ela pls advise
PEN నంబర్ లేకున్నా ముందుగా Apply చెయ్యండి సార్..SO2 FORM నింపి మీ జిల్లా DEO OFFICE లో ఇస్తే వాళ్ళు ఎంట్రీ చేస్తారు...త్వరలో MEO OFFICE వాళ్ళు కూడా ENTRY చేస్తారు... SO2 ఫామ్ ఈ వీడియో లో LINK ద్వార డౌన్లోడ్ చేసుకోండి లేదా మీ HEADMASTER గారిని అడగండి సార్
Drop Box lo student ni veyali ante enni Ways...vunnaye sir 1) progression activity 2) transfer certificate module A way lo Vesin Em problem vundadhu kadha sir..
Welcome Place లో తొందరగా Update అవటం లేదు సార్... no Problem HM Name Place లో Edit చెయ్యండి సార్...డైస్ ప్రింట్ లో క్రొత్త పేరు వస్తుంది...మళ్ళీ 1.1 to 1.26 Section Open చేసి చూడండి సార్...