శ్రీ గురుభ్యోనమః సద్గురు భ్యో నమః 🌹🌹🌹🙏🙏🙏 శ్రీ నిజానంద గుడిసి నరసింహరాజా యోగి ప్రియా శిష్యుడు పుర్తిపల్లి హనుమంతు వారి కిరాని అంగడి గురు పూజా కార్యక్రమం సందర్భంగా నేడు అనగా శనివారo 09/12/2023 నా 11.30.గ . గంటలకు పుర్టిపల్లి గ్రామము రాయచూరు జిల్లా నందు గురు పూజా కార్యక్రమం జరుపుతున్న వారు నీలహళ్లే రంగప్ప స్వామీ అత్కురు మహాదేవ స్వామీ ఆత్కురు హనుమంతు స్వామీ గoగనపల్లి నర్సింలు స్వామీ గద్వాల్ శేఖర్ స్వామీ మరియు శిష్యులు ప్రశిష్యులు భక్తులు అందరూ వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించానారు ఆ గురు కృప పాత్రులు అయ్యనారు శ్రీ శ్రీ శ్రీ మాతృ ఆదర్ష మూర్తి మీనాక్ష మాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ నిజానంద గుడిసె నరసింహా రాజాయోగీ రాయచూరు స్వామి వారి మరియు వారి కుమారులు శ్రీ శుద్ధనంద గుడిసె సుగురేశ్ స్వామీ స్వామి వారి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమము జరబడినది 🙏🙏🙏