Hi friends my channel village events village festivals village funny videos village dancing videos this type of videos on my channel is available please support friends my channel
మీరు ఉపాధి మి పనులకు వెళ్లి ఇటువంటి వేషాలు వస్తున్నారు మీలాంటి వాళ్ళు వల్ల ఎంత మందికి ఉపాధమిమి పోతాడో తెలుసా మి వల్ల రాష్ట్రానికి నష్టం మీరు గతి లేక వచ్చిన వాళ్ళు కాదు అనేక మంది పెడవల్లని నాశనం చేయటానికి ఈ పనులు చేసి ఇటువంటివి పెడుతున్నారు ఒక్కసారి మీరు రాజశేఖర్ రెడ్డి గారిని గానీ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని ఎంచేసరో తెలుసుకోండి నాకు మిమ్మల్ని చూస్తే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మీకు పేదరికం తెలియదు మీరంతా అస్తి పరులే ఒక్క ఛాన్స్ ఇవ్వండి పెద్దవాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు మీకు పెన్షన్ వస్తుంది ఉపదమ పడకం వస్తుంది పార్టీ మీటింగ్ లకి వెళ్ళింది కూడా మీరే తెలిసి తెలియని వాళ్ళు చేశారంటే క్షమించాలి అన్ని తెలిసున్నవాళ్ళు చేస్తున్నారంటే ఎంతమంది భోజనం పోతుందో తెలుసా దయ చేసి ఇలాంటివి పెట్టకండి గవర్నమెంట్ ని తప్పు దారిలో పట్టించండి ఈ ఫొటోలో ఉన్నవలందరికి కాళ్ళు మొక్కుతను ఈ మెసేజ్ చదినవల్లందరు క్షమించండి ఎందుకంటే నేనొక పేదవాడిని