రైతుకి ప్రతీ పంటలో వచ్చే సమస్యలకు పరిష్కారం తెలుగులో.
రైతు సోదరలకు నమస్కారం.
రైతులకి తమ పంటలలో వచ్చే ప్రతీ సమస్య గురించి అవగాహన కలిగించటమే మన ఈ చానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కేవలం పంటల గురించే కాకుండా పశువులు మరియు రైతులకి ఉపయోగపడే యంత్రపరికరాల గురించి కూడా సమాచారం అందివ్వాలి అని నా ఈ చిన్న ప్రయత్నం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ
మీ కోటేశ్వరరావు. Hi friends. రైతులకు అవగాహన. ప్రత్తి పంట గురించి, మిర్చి పంటకు సంబందించి అవగాహన, వరి పంట గురించి, పశువుల గురించి, గొర్రెల పెంపకం గురించి, రైతులకు సమస్యలను గుర్తించటం,రైతు సమస్యల పరిష్కారం please like, share, comment, and subscribe to my channel (koteswararao agri tips).