Welcome to the official youtube channel of CAPDT (www.fb.com/CAPDT). Watch Latest Film Promotion videos, Shortfilms, Web Series, Comedy Shorts & Crime Dramas.
Nijanga preminche ye abbai ayina....pelli ki mundu ila cheyyaru. Ammai kavali ani anna kuda... abbailu no cheppali. Adi oka perfect husband character. Pelli tarvata kuda ...deeni kosam force cheyyaru. Ammai body ni respect cheyyani abbai ki...danni mutte arahata ledu. Ila pregnant chesi abortion cheypichuko ane abbailaki okate question - mee amma ki ide jarigithe ok na neeku ??? Amma meeda unna prema ...wife meeda kuda undali. Ammailu ilanti veshavalu entha pedda job chesina...dabbu...caste..looks unna....first vadileyandi. Motherhood value telidu veelaki. Sukham kosam...pranalu meediki testaru. Siggu lekunda. Chee
పేరెంట్స్ కి తెలియకుండా, ఏ ప్రాబ్లం రానంత వరకు ఎన్ని చేసిన కూడా, పేరెంట్ పరువు ఏం గుర్తు రావు, చేసినపుడు నా శరీరం నా ఇష్టం ఏదైనా చేస్తా అనే ఫీలింగ్ అప్పుడు గుర్తు రాలే, ఇలా చేశాక పేరెంట్స్ గురించి ఆలోచించడం చావాలి అనడం చాలా గొప్ప సంస్కారం. జీవితం అంతా పెళ్లి చేసుకుని కలిసుందాం అనీ ఇలా చేసే వాళ్ళ కన్న, కలిసి ఉండటం ఆ బొక్క ఇలా కలుస్తూ ఉన్నామా లేదా అనే వల్లే ఎక్కువ ఉన్నారు...
Story బాగుంది కానీ లాస్ట్ లో అబార్షన్ చేయకుండా ఒక ప్రాణం తీసిన పాపం మీరు అనుభవించకుండా పెళ్లి చేసుకుంటే బాగుండేది.ఎప్పటికైనా పెళ్లి చేసుకోవలసిందే కదా. అదేదో కొద్దిగా ముందు పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా