This is an Official Channel of [Get Together with Dr N. Jayapaul] You can watch Get Togethers Live here. Fore more Get Together updates Subscribe this channel.
🙏 నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చెయ్ అన్న ఎందుకంటే నేను అంధకార జీవితంలో పడ్డాను పడి లేవటానికి ఎంతో ట్రై చేస్తున్నాను కానీ నా శక్తి సరిపోవటం లేదు నేను ఏకాంత ప్రార్ధన కూడా కడుపుతున్నాను అయినా నా చిట్టి సరిపోవటం లేదు నాకు ధైర్యంగా రావటానికి నేను నా బుజ్జి గానికి పోవడానికి ప్రార్థన చెయ్ అన్న నా పేరు జోసెఫ్ మాది టికెట్ పాలెం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా
Devuni namaniki vandanalu praise the Lord dady ma papa Peru keerthana 7y blood cancer tho badha padutundhi 6months nunchi doctor bonemarrow transplantation cheyyali antunnaru prayer cheyyandi dady fever vastundhi hospital lo vundhi
ఆమెన్. అయ్యగారు వందనాలు. అయ్యగారు మామగారు పిల్లల కొరకు ప్రార్థన చేయండి. చదువుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే హృదయాలుగా ప్రార్థన చేయండి. ఏమైనా తప్పులు ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి మన్నించండి
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏 ఎస్ ఐ కే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు దేవునికి మహిమ ఘనత సుఖీ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్