Тёмный
it's krishnaveni
it's krishnaveni
it's krishnaveni
Подписаться
Vlogs, Cooking , Blouse designs, Temple tour vlogs, Agriculture,
Friends మన Channel Subscribe చేసుకొని సపోర్ట్ చేయండి Pls🙏
Комментарии
@CS_DARSHAN_17
@CS_DARSHAN_17 17 часов назад
😅😅 8:07
@itskrishnaveni
@itskrishnaveni 15 часов назад
Hi darshan
@CS_DARSHAN_17
@CS_DARSHAN_17 12 часов назад
Hloo
@chittitalli8932
@chittitalli8932 21 час назад
Congratulations 🎉🎉
@NagaThulsi-id3wl
@NagaThulsi-id3wl 21 час назад
💐💐💐💐
@AbhiKumar-h7o
@AbhiKumar-h7o 21 час назад
Congratulations both of you 🎉🎉
@RamReddy-i1j
@RamReddy-i1j 21 час назад
Congratulations 🎉 Krishna
@madhulanka5642
@madhulanka5642 21 час назад
Nice andi antha visheshamaina roju adi kuda narasimha swami mundu chala lucky
@chinna5246
@chinna5246 21 час назад
Congratulations for both 💐😍
@renusri6390
@renusri6390 21 час назад
congratulations to your brother ..., sis
@b.malleshyadav3075
@b.malleshyadav3075 День назад
Madam madi vari polam eppudu chirupottadasalo undi doma lite ga kapaduthundi, thiomithaxam vadamanttara leka chess vadamanttara
@itskrishnaveni
@itskrishnaveni День назад
Syngenta Chess అయితే ఇప్పుడు వాడి మళ్లీ వారం తర్వాత మల్లొకసారి వాడాల్సి ఉంటుంది Dupont Pexlon కొంచెం ధర ఎక్కువ కానీ ఒకసారి వాడితే సరిపోతుంది దోమకు మొదలు తడిసేటట్టు స్ప్రే చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.
@SaraswathiVijayudu
@SaraswathiVijayudu 3 дня назад
Anna potash ammonium sulphate rendu kalipi chalavachs anna
@itskrishnaveni
@itskrishnaveni 3 дня назад
అమోనియం సల్ఫేట్ నాటిన 30 రోజులకు పిలకలు ఎదిగే దశలో వేసుకుంటే బాగుంటుంది. పొట్ట దశలో మనం పొటాష్ యూరియా కలిపి వాడుకోవాలి
@jaggugaru
@jaggugaru 4 дня назад
hai mam temple daggra hotels baguntaya..poja lu cheyincahli ante yenni days undali akkada minimum
@itskrishnaveni
@itskrishnaveni 4 дня назад
అమ్మవారి టెంపుల్ దగ్గరే రూమ్స్ ఉంటాయండి అలాగే అమ్మవారి పూజ చేయించుకోవాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగారు కదా పూజలు చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ అమ్మవారికి ఎక్కువ బలి పూజలు ఎక్కువ చేస్తుంటారు మీకు కావాలంటే అక్కడ కాంటాక్ట్ అయ్యగారు నెంబర్ ఇస్తాను మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడండి
@AbhiKumar-h7o
@AbhiKumar-h7o 4 дня назад
Useful video
@seethayellumahanti3623
@seethayellumahanti3623 4 дня назад
Thankyou
@babusview
@babusview 4 дня назад
Ponnagatti koora chaala Oushadha gunamunna vegetable, yes, its very good for eyes health Chaala baaga chepparandi. Maa, cook ku ithu yetla cheyyaalennu theliyathennu chepparandi ithu aamakku pumpistharandi Chaala thanksandi All good wishes from Secunderabad
@Aleeleers14
@Aleeleers14 5 дней назад
Super madam thanks
@Bv.SatyanarayanayadavSat-rg9gh
@Bv.SatyanarayanayadavSat-rg9gh 6 дней назад
ఎం కంపనీ 1 క్వాంటిలోకి ధర ఎంత :
@itskrishnaveni
@itskrishnaveni 5 дней назад
ఒక్కో కంపెనీ ఒక్కో ధర ఉందండి 3,000 నుండి 3500 మధ్యన ఇస్తున్నారు పురుగుమందులు తెగుళ్ల మందులు కలుపు మందులు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే సీడ్ కాస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు వాతావరణం సరిగ్గా లేక దిగుబడి తగ్గితే నష్టపరిహారం 60 వేల వరకు అన్ని కంపెనీలు ఇస్తున్నారు
@konaseemacouples
@konaseemacouples 7 дней назад
గుర్రo పై వెళ్లారు కదా ఎంత సమయం పట్టింది చెప్పండి ప్లీజ్
@itskrishnaveni
@itskrishnaveni 4 дня назад
3 గంటలు అండి
@konaseemacouples
@konaseemacouples 4 дня назад
@@itskrishnaveni tq madam
@ShirishaVanchanagiri
@ShirishaVanchanagiri 7 дней назад
Tq undi
@kothavalasakiran5005
@kothavalasakiran5005 9 дней назад
Tungro virus ki chappandi
@jadiraj1432
@jadiraj1432 11 дней назад
Seeds kavali medam
@itskrishnaveni
@itskrishnaveni 10 дней назад
Call 8897443352
@ManginaveenNaveen
@ManginaveenNaveen 12 дней назад
Price atha
@ManginaveenNaveen
@ManginaveenNaveen 12 дней назад
Price atha
@rajugoddandla2535
@rajugoddandla2535 14 дней назад
ప్రస్తుతం ప్రిత్రు దోషం పూజా చేయడం లేదంట నేను ఈ గుడికి వెళ్లి పూజారి గార్ని అడిగాను
@udaykiranbonthu
@udaykiranbonthu 16 дней назад
చాలా బాగా మంచి విషయం తెలియజేశారు కృష్ణ మేడం గారు...ధన్యవాదములు
@mirapapanta
@mirapapanta 16 дней назад
చిరు పొట్ట దశ అంటే ఎన్ని డేస్ కి
@itskrishnaveni
@itskrishnaveni 15 дней назад
సాధారణంగా రైతులు గనేకొచ్చింది లేదా కరుకుకొచ్చింది అని అంటారు నాటు వేసిన తర్వాత 45 నుంచి 55 రోజుల మధ్యన రకాలను బట్టి అలాగే వాతావరణం బట్టి 5 to 10 రోజులు అటు ఇటుగా మారుతుండవచ్చు
@mirapapanta
@mirapapanta 15 дней назад
@@itskrishnaveni , పొటాష్ yeppudu వేయలి, 1yekaraki యెంత వేయలి
@GadaraboinaNaveen
@GadaraboinaNaveen 17 дней назад
నవంబర్ 1కీ వేయవచ్చా మేడం
@GadaraboinaNaveen
@GadaraboinaNaveen 17 дней назад
అక్టోబర్ 20 నుండి
@itskrishnaveni
@itskrishnaveni 15 дней назад
వేసుకోవచ్చు
@rameshdharavath-qo9qn
@rameshdharavath-qo9qn 12 дней назад
October lo e date lo vesukovacha madam ledha november lo vesukovala madam
@thirupathireddy2053
@thirupathireddy2053 18 дней назад
Ma'am corn cultivation ki best seeds gurinchi okka video cheyandii
@mirapapanta
@mirapapanta 18 дней назад
Vari వేసి 55 days అవుతున్నవి eppudu పోటాష్ వేయవచ్
@itskrishnaveni
@itskrishnaveni 18 дней назад
55 రోజులు అయితే వెయ్యొచ్చు దాదాపుగా చిరు పొట్ట దశ మొదలవుతుంది అలాగే ఏదైనా మొగి పురుగుకు, తెగులుకు మందులు స్ప్రే చేసుకుంటే మంచిది ఈ సమయంలో
@SangampalliKamaraju
@SangampalliKamaraju 18 дней назад
మేడం మీరు kamkya tempel ki కొండిపైకీ వెళ్లేటప్పుడు NH highway చూపిచ
@lokeshwaraiahbatchu4669
@lokeshwaraiahbatchu4669 20 дней назад
siriసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి జై
@swapnapriya567
@swapnapriya567 21 день назад
Periods lo temple ki vellocha.. endukante ikkada ammavaru yoni swaroopam kada . Plz na doubt clear cheyara.. memu veltunnamu gauhati but naku doubt ga undi period vastundemo ani.. memu chala munde book cheskunnamu..🙏🙏
@raituvani
@raituvani 21 день назад
Useful information 😊
@YusufShaik-k7p
@YusufShaik-k7p 21 день назад
Pujari gari phone number
@itskrishnaveni
@itskrishnaveni 21 день назад
ప్రస్తుతం పితృ దోష నివారణ పూజలు చేయడం లేదండి స్మశాన నారాయణ స్వామికి మన పేరుపై అర్చన మాత్రం చేస్తారు
@KarnaKumar-n5g
@KarnaKumar-n5g 21 день назад
Super 👍
@NagaThulsi-id3wl
@NagaThulsi-id3wl 21 день назад
Good information
@mahithreddy3311
@mahithreddy3311 21 день назад
శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం గురించీ చాలా చక్కగా చెప్పారు
@madhavir4516
@madhavir4516 21 день назад
Sri Ranganayaka swamy temple chaalabaaga chupincharu tq sis🙏🙏🙏
@SivaMareedu-i9k
@SivaMareedu-i9k 21 день назад
motar+pixlanu+tata plus calep spray cheyavacha
@sakuntaladevi1848
@sakuntaladevi1848 22 дня назад
Thanks
@srinivaskanugula8328
@srinivaskanugula8328 23 дня назад
Chala baga chepparu madam
@BasheerOiddin
@BasheerOiddin 23 дня назад
ఈ షాప్ ఎక్కడ ఉన్నదండి
@muralikrishna2518
@muralikrishna2518 23 дня назад
Very very good information madam Thank you
@chandrashekar-li3md
@chandrashekar-li3md 23 дня назад
Very Usefull Video Krishnaveni gari kindly share Poojari Contact Number if Possible..
@itskrishnaveni
@itskrishnaveni 23 дня назад
ప్రస్తుతం పితృ దోష నివారణ పూజలు చేయడం లేదండి స్మశాన నారాయణ స్వామికి మన పేరుపై అర్చన మాత్రం చేస్తారు అలాగే మనం తీసుకెళ్లిన తీపి పదార్థాలు స్వామివారికి మనమే స్వయంగా సమర్పించవచ్చు
@chandrashekar-li3md
@chandrashekar-li3md 23 дня назад
@@itskrishnaveni Ok thanks for information andi
@vijyalakshmikorada547
@vijyalakshmikorada547 24 дня назад
Prasadam list pedithe baguntadi 🙏🙏
@sampathnagelli4011
@sampathnagelli4011 24 дня назад
Good సీడ్స్
@RamReddy-i1j
@RamReddy-i1j 25 дней назад
👌👌
@RajuAswini-h5x
@RajuAswini-h5x 25 дней назад
🙏🥰💐💐👑👏🕉️✨☀️🌹
@vagadevinodvagadevinod
@vagadevinodvagadevinod 26 дней назад
చాలా బాగా వివరించారు అమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@savarisathyam1541
@savarisathyam1541 27 дней назад
Tq medam