మన గద్వాల్ ని ప్రపంచానికి చూపించాలని ఒక ఆశయంతో నా ప్రయత్నిస్తున్న ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కాగలరు మీ గద్వాల్ పంచు ప్రవీణ్ 🙏🏻🙏🏻🙏🏻 ☎️ 6301643584
Thank you @hello gadwal bro.... I purchased here.. ... Siva bro chala patience gha adighina sarees ani video call lo chupincharu...Thank you siva bro😊😊
మీ మోటార్ బైక్ రైడింగ్ ఏంటో, మీ సొద ఏంటో, కుస్కోవడం ఏంటో, డైరెక్ట్ గా సబ్జెక్టు లోకి వెళ్లకుండా, ఎందుకు అనవసర ప్రసంగం చేస్తున్నారు. పోనీ ఏమైనా అద్భుత మైన తెలుగు మాట్లాడుతున్నారా అంటే అది లేదు.