this is the sub official channel of @Prasadtechintelugu. in this channel we post reels, shorts, Behind the scens & Bloopers of Prasadtechintelugu, Please Do Subscribe to our PrasadtechShorts channel for more updates
ఈ గవర్నమెంట్ వాళ్లకు పని లేదు పాట లేదు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్ట నీకే ఇలాంటి వాటిని కనుక్కుంటారు ఇంత ముందు గూగుల్ పే ఫోన్ పే లో కరెంట్ బిల్లులు చెల్లించేవారు
హాయి గా ఆటో దెబ్ట్ వాడే వాడిని. ఇప్పుడు bill pay ఇదొకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నాకు నచ్చలేదు. Technology వాడుకోవా లి issues ఉంటే ఫిక్స్ చెయ్యాలి కాని భయపడి పూర్తిగా తీసేస్తానంటే ఎలా. ప్రపంచం ముందుకు పోతుంటే మనం మాత్రం ఇలా ఉన్నాం.