Oktelugu is One of the Top News Portal. It Publishes all Latest Political and Entertainment News of Andhra Pradesh and Telangana. All current Top Stories, Breaking news, Latest Telugu Cinema News, Business, Sports News and Tollywood headlines with Videos, Photo Galleries. It is 24 hour Telugu news web channel with Latest News Updates, Political Analysis, Tollywood News, Interviews, Telugu Cinema Trailers, Cinema Teasers, etc... For the latest news & updates Subscribe to OkTelugu. Visit us @ www.oktelugu.com/ Like us on facebook.com/pg/okteluguofficial Follow us on twitter.com/oktelugunews Follow us on instagram.com/okteluguofficial/
అయ్యా . ఓవర్ ఎస్టిమేట్ వేయకండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం గమనించండి. బిజెపి గాఢ సుషుప్తిలో ఉంది లేక తెదేపాకి సరెండర్ అయిపోయింది. జరుగుతున్న పరిణామాలు గమనించడం లేదు. కూటమిలో బిజెపి భాగస్వామి కదా. కానీ టిడిపిని గాఢంగా ప్రేమించే కొన్ని యూట్యూబ్ ఛానెళ్ళలో(కుండబద్దలు, టేక్ వన్ మీడియా వగైరా) మోడీ గారిపైనా, బిజెపి పైనా భయంకరంగా విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కూటమి ధర్మం పాటించేవాడైతే ఆ ప్రచారాన్ని నిరోధించాలి కదా. నిన్న జరిగిన ఒక సంఘటన. ఒక బిజెపి ఎం.ఎల్.ఎ బిజెపి జెండా అవిష్కరించడానికి ప్రయత్నిస్తే టిడిపి వాళ్ళు వాళ్ళ అనుమతి లేకుండా చేస్తున్నారని అడ్డుకున్నారట. ఈ ఎంఎల్ఎ వారికి క్షమాపణ చెప్పి మరీ జెండా అవిష్కరించాడట. ఎంత సిగ్గుచేటు ?
మీ విశ్లేషణ చాలా బాగుంది.కొంతమంది చాలా చీప్ గా ఆలోచన చేస్తున్నారు. వైసీపీ వాళ్ళును చేర్చుకోవాడేమిటని. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇది చంద్రబాబుగారు, పవన్కళ్యాణ్గాగారు, ఆలో చించి చేస్తున్నారు అన్నది నిజమే అయి ఉండవచ్చును. ఇటు TDP లోని క్రింది స్థాయి నాయకులకు గాని, జనసేనలోని క్రింది స్థాయి నాయకులకు గాని చెప్పకపోవచ్చును. మొత్తం వైసీపీ ని, నిర్వీర్యం చేయాలనే ఆలోచన తో ముందుకు వెళ్ళుతున్నట్లు కనిపిస్తుంది. మంచి వీడియో చేశారు. Thank you.
Mana dheysam lo Muslim lu kuudhaa anno temples ki veylthunna paristhiti teylisidhey vaari daaggara diclaration teesukuntundhaaa dakshinaadhi uttaraadhi dheyvaalayaalaku antha mandhi vidheyseeyulu vasthunnavdhi prabhutvam ki teyliyadhaaa mana hindhuu sanaathana dharmaanni brasthu pattataaniki e matha raajakiyam declaration raajakiyama cheysthaaraaa charch la ku veylley hindhuvulu leyraaa mana dheysam lo dargaa la ku veylley hindhuvulu leyraa meyri maatha charch ki veylley hindhuvulu leyraa a matham vaaru aina anni mathaalanu govaravinchaali anna visayam teyliyadhaa matha raajakiyam cheysey buddi leyni prabhutvaalu undatam bhaadhaa karam bjp kendram midha kutra cheyataanikey e diclaration amasam anna visayam bjp kendram andhuku gamaninchatam leydhu Muslim bord la lo hindhuvulu undhaali ani cheyppey kendram dheysam lo prapancham lo modhi anni dheysaalaku veyllaadhu anni mathaala vaarini kalisaadhu a okka matham ni kinchaparichina sandarbham leydhu prapancha dheysaala nundhi mana hindhuu dheyvaalayaala nu dharshinchina ethra mathasthulu lakshla sankya lo unna visayam teylisidhey kaani ap lo e matha raajakiyam ni bjp kendram ki aapaadhinchey paristhiti ni bjp kendram ala spandhisthundhi
Pavankalyan tammudu Hinduvula kosam poratam chestunna meeku Dhanyavadalu jai Sriram bharathmataki Jai Jai Modi Jai Bharath jaihind namaste Prakash Raj Kamalhasan lu Hinduvulu Bjp dwara akamoutunnaru Donga congress communists brs dmk.sp aap tmc evi anni opposition parties Bjp Hindutva ku vyatirekam Bjp ni balapadakunda cheyatame vari korika JEEVO JEENEDEV edi Hinduism Bharathiyata jaihind
ఓయి, సామీ విషయం తెలిసి పెడుతున్నారో లేదో గాని, నిన్న 4000 వెలు కార్మికులు నిలిపివేత, 2500మంది vrs, 500 మంది నాగన్నార్ స్టీల్ ప్లాంట్ కు బదిలీ, 2బ్లాస్ట్ ఫర్నేస్ ఆపి వేత ,జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని స్థితిలో నడుపుతున్న,ప్రభుత్వ సహాకారం లేని స్టితి 500కోట్లు ఇలా ఇచ్చి,అలా Gst, PF బకాయిలు చెల్లించాలని తీసుకున్న ప్రభుత్వం. ఏ ందుకు సామీ ఈ వీడియోలు.