Rayi naku respect ga comment evale Ani undhi but ni matalaku evaleka pothuna nuvu gani mundhu unte chupisthudhe na kodhaka headlines em petav em chepthunav money kosam dhani kante gudi mundhu kurcho anthe kani noru vepi Ela matladhaku
ధనుస్సు రాశి లో అందరూ మీరు చెప్పినట్లు ఉండరు. చాలా ధర్మబద్ధంగా, విజ్ఞతతో , నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు. మీరు ఇలా జనరలైజ్ చేసి చెప్పడం ఏమీ బాగాలేదు. మీకు నాలెడ్జ్ ఉండవచ్చు. కానీ ఇలాంటి వీడియో చేసేటప్పుడు కనీసం కొంచెం సంస్కార వంతంగా మాట్లాడాలని తెలియకపోవడం శోచనీయం. మంచివాళ్ళని బాధపెట్టడం కూడా ఒకవిధమైన పాపమే. ఇకపైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేయండి