Тёмный
Kranthi Kala Brundham
Kranthi Kala Brundham
Kranthi Kala Brundham
Подписаться 3,7 тыс.
Комментарии
@sheleshsandeepraju
@sheleshsandeepraju Час назад
ప్రతిఒక్క బాధితునికి కనువిప్పు కలిగేవిధగా అలాగే ప్రభుత్వంనికి బుద్ధి తెచ్చే విధంగా వుంది 👌
@kkb7079
@kkb7079 Час назад
@@sheleshsandeepraju ధన్యవాదములు
@jsk4081
@jsk4081 2 часа назад
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పై ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చాలా చక్కగా రాసి పాడిన మీ Team కు అభినందనలు
@katkurisushmayadagari6679
@katkurisushmayadagari6679 11 часов назад
Nice maa
@sangaroja
@sangaroja 11 часов назад
Super mammy
@rajaiahrajaiah2336
@rajaiahrajaiah2336 День назад
Super sir songs
@dudipalakamala4506
@dudipalakamala4506 День назад
యుద్ధ వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో వీడియోలో చక్కగా చిత్రించారు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వీడియో రూపొందించిన రచయితకు గాయకుడికి అభినందనలు
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 День назад
యుద్ధం వద్దు శాంతే ముద్దు అని గీతాలాపన చేసిన వాగ్గేయకారుడు వెంకట చారి గారికి అభినందనలు పలుకుతున్నాను
@kambalapallyyesjaibheemsha8619
Jai bheem jai bsp
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 2 дня назад
Super song
@mahiriders9186
@mahiriders9186 2 дня назад
Super anna
@pushpavenkat5476
@pushpavenkat5476 2 дня назад
Super
@lalithayadav1979
@lalithayadav1979 2 дня назад
Super thalli god bless you maaaa and all the best
@nandinichinni8154
@nandinichinni8154 19 часов назад
Thank you Aunty😊
@tsrtelugu9422
@tsrtelugu9422 2 дня назад
అంజన్న సూపర్ సూపర్ ❤❤❤ ఎక్సలెంటు బాగున్నది... బాగున్నది... బాగున్నాదో.... 🎉🎉
@d.g.narenderprasad.84
@d.g.narenderprasad.84 3 дня назад
Comred Sambashivudi putting nelanundi vachina maro Janda... Revolutionary Greetings feom Medchal-Malkajigiri District ❤🎉
@nandinichinni8154
@nandinichinni8154 18 часов назад
Raising another flag is truly inspiring. The revolutionary greetings you have sent motivate all of us. Thank you!
@PINNINTIGALAM
@PINNINTIGALAM 3 дня назад
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు Chelly నందిని ఎక్సలెంట్ nice vaice super amma Anna చారన్న మీకు కళాభివందనం 🙏
@nandinichinni8154
@nandinichinni8154 19 часов назад
Thank you, Thank you so much Anna
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 3 дня назад
గాయని నందిని తో ముఖాముఖి కార్యక్రమంతో మంచి పాటలను గీతాలాపన చేయించి సమాజానికి తెలియ జేసిన నందినికి మరియు క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు, వాగ్గేయకారుడు వెంకట చారి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను
@nandinichinni8154
@nandinichinni8154 18 часов назад
నేను ఈ కార్యక్రమంలో పాటలు ఆలపించినందుకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు వెంకట చారి గారి కృషిని గుర్తించి మాకు అభినందనలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం మా కళా ప్రయాణంలో మరింత స్ఫూర్తిని అందిస్తుంది. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, పాటల ద్వారా మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాం.
@devipochaiah6166
@devipochaiah6166 3 дня назад
అన్నా సూపర్ సూపర్
@nandinichinni8154
@nandinichinni8154 19 часов назад
Thank you
@dudipalakamala4506
@dudipalakamala4506 3 дня назад
నందిని నీ కంఠము శ్రావ్యంగా ఉన్నది నీవు ఎంత ఉన్నత స్థాయి ఉద్యోగం చేసిన ఎంత బిజీగా ఉన్నా సరే నీ కంఠ మాధుర్యాన్ని ఈ సమాజ హితం కొరకు చైతన్యం కొరకు ఉపయోగి జన్మ ధన్యం చేసుకో నోరున్న ప్రతి ఒక్కరు పాట పాడలేరు నీకు లభించిన ఈ గొప్ప అవకాశం చక్కగా ఉపయోగించుకో నీ శ్రేయోభిలాషి శ్రీమతి కమలారెడ్డి
@kkb7079
@kkb7079 3 дня назад
@@dudipalakamala4506 థాంక్యూ మేడం
@nandinichinni8154
@nandinichinni8154 18 часов назад
శ్రీమతి కమలారెడ్డి గారూ, మీ శ్రేయోభిలాషతో నాపై చూపించిన ప్రేమ, ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా గాత్రాన్ని సమాజానికి ఉపయోగించడమే నా ఆశయం. మీ మాటలు నాకు మరింత స్ఫూర్తిని అందించాయి. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలతో మీ అందరి ముందు నిలబడతానని ఆశిస్తున్నాను. మళ్లీ ఒకసారి మీ ప్రేమకు నా కృతజ్ఞతలు.
@jsk4081
@jsk4081 3 дня назад
మట్టిలో మాణిక్యాలను వెలికితిస్తున్న Kranthi Kala Brundham వ్యవస్థాపకులు వెంకటాచారి గారికి కళాభివందనాలు
@nandinichinni8154
@nandinichinni8154 19 часов назад
Feeling greatfull, Thank you
@dudipalakamala4506
@dudipalakamala4506 3 дня назад
అందెశ్రీ రాసినటువంటి పాట శ్యామ్ గారు అద్భుతంగా పాడారు అభినందనలు ఇంత శ్రావ్యమైన కంఠం సమాజ హితము కొరకు ఉపయోగించు అద్భుత అవకాశాలు మీకు రావాలని ఆకాంక్షిస్తున్నది ఈ సోదరి
@chaycyadavc5023
@chaycyadavc5023 3 дня назад
Super annaya
@veena7390
@veena7390 4 дня назад
🌹👍🌹 స్టూడియోలో అయితే ఇంకా బాగుంటుంది స్వామి
@balumudhirdjmunna9678
@balumudhirdjmunna9678 4 дня назад
Super అన్న 🎉 బాగ పడరూ అన్న
@muralimadhutellam4639
@muralimadhutellam4639 4 дня назад
Super singing
@muralimadhutellam4639
@muralimadhutellam4639 4 дня назад
Ammaloni viluva thelusuko Writer Muralimadhu
@survimallesham7586
@survimallesham7586 4 дня назад
Super anna
@singer_shyamala85
@singer_shyamala85 4 дня назад
Super Anna garu
@VikkeyKumar-uv5sw
@VikkeyKumar-uv5sw 4 дня назад
సూపర్ స్వామి నగటి అన్న గారు 🎉🎉🎉
@VikkeyKumar-uv5sw
@VikkeyKumar-uv5sw 4 дня назад
🎉🎉🎉
@jsk4081
@jsk4081 4 дня назад
చాలా చక్కగా పాడుతున్నారు అన్న
@PINNINTIGALAM
@PINNINTIGALAM 4 дня назад
విప్లవ పాటల బాటసారి,ప్రజానాట్యమండలి వ్యవస్థాపక రధసారధి కామ్రేడ్ గరికపాటి పాట అద్భుతం అన్నా సామాజిక చైతన్య గీతాల ధీరుడు మా చారన్నకు సెల్యూట్,గీత రచయిత చంద్రమోహన్ గౌడ్ అన్నగారికి మరియు పాటల తూట అనిల్ అన్నకి కళాభివందన నమస్సులు 🙏✊✊✊
@mullapudiramanamurthy8447
@mullapudiramanamurthy8447 4 дня назад
లాల్ సలామ్ ✊✊
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 4 дня назад
ప్రజా నాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు గరికపాటి రాజారావు గారి గురించి నేను అల్లిన పాటను గీతాలాపన చేసిన వాగ్గేయకారుడు వెంకట చారి గారి కళా బృందానికి నా ఎదలోతుల శుభాభినందనలు పలుకుతూ... ఈ వీడియో ను కళాకారులందరూ ముఖ్యంగా ఎర్ర జెండా బిడ్డలు వినాలి
@ప్రజాసేవలోసిపిఐ
చారన్న పాట బాగుంది ఇంకా మంచి పాటలతో ముందుకు రావాలని కోరుకుంటున్న మీ రవి
@Comrade_Saidanna
@Comrade_Saidanna 5 дней назад
లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 5 дней назад
సూపర్
@dudipalakamala4506
@dudipalakamala4506 5 дней назад
ఆడబిడ్డ ఆత్మీయ బంధం ఎంత గొప్పదో పుట్టిన ఊరు పుట్టిన ఇల్లు ఆడబిడ్డ మరిచిపోదు అనడానికి ఈ పాట నిదర్శనం
@gravinder9927
@gravinder9927 5 дней назад
బతుకమ్మ బతుకమ్మ
@riyazmohammad2998
@riyazmohammad2998 5 дней назад
💪👍👌👌👌
@saleemshake8707
@saleemshake8707 6 дней назад
👍👍👍👍👌👌👌👌👌👌👌👌
@rajuchinthachintha6533
@rajuchinthachintha6533 6 дней назад
👌👌👌👌
@lathakammari1594
@lathakammari1594 6 дней назад
🎉❤
@allpadbands1928
@allpadbands1928 7 дней назад
Phone socha of
@allpadbands1928
@allpadbands1928 7 дней назад
Inka heyyaledra
@dudipalakamala4506
@dudipalakamala4506 7 дней назад
అధికారులు అడలిపోయి ఉంటారు ప్రజాహితవరి కవి అధికారుల నిర్లక్ష్యాన్ని అద్దంలో చూపినట్టు అద్భుతంగా పాట రాసి వీడియో చేసిన మీకు కళాకారులందరికీ అభినందనలు
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 7 дней назад
సూపర్ సూపర్
@chandramohangoudpaatalu1105
@chandramohangoudpaatalu1105 8 дней назад
మీ పాట కూడా చాలా అచ్చ అచ్చ ఉంది
@nanisiluveru
@nanisiluveru 8 дней назад
Super
@PrakashKotoji
@PrakashKotoji 8 дней назад
సూపర్ అన్న 👌👌
@dudipalakamala4506
@dudipalakamala4506 8 дней назад
కదా చాలా బాగుంది అభినందనలు