అందుకే ఆ మాహా తల్లి జీవితంలో ఓడి పోయింది....... ఈ కాలంలో మంచి వాల్లకు స్థానం లేదు అందుకే ఆ మాహా తల్లి త్వరగా వెళ్లి పోయింది............. అమరం నీ దయా గుణం నీ కాళ్లకు దండం
మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వ రూపం & బొబ్బిలి పులి వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు వీటిలో సర్కస్ రాముడు, విశ్వరూపం ప్లాప్ చిత్రాలు మనుషులంతా ఒక్కటే above average సర్దార్ పాపారాయుడు బొబ్బులి పులి మాత్రమే సూపర్ హిట్ మూవీస్