చాలా గొప్ప అనుభూతి కలిగింది పాట సాహిత్యం అంగోత్ స్వామి నాయక్,,,,, గారు చాలా చక్కగా పాడారు,,,,, లిరిక్స్ చాలా బాగుంది సంగీతంతో అదరగొట్టారు,,,, VV Nayak,,,, గారు 🎉❤ పెరు పేరునా ప్రతి వక్క రికీ ధన్యవాదాలు ,,,,, పాట యెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను ,,,,,,,,,,,,,, స్వామి నాయక్ గారికి నా హృదయ, పూర్వక అభినందనలు,,,,,🙏💐💐💐💐💐💐💐💐💐💐