ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు ( Praise The Lord Every One ) ప్రియమైన మా ప్రియ సహోదరి సహోదరులైన మీ ముందుకు ఈ విధంగా రావడానికి దేవుడు ఇచ్చిన ఆలోచనకు అయన కృపకు మహిమ ఘనతలు చెల్లించుకుంటూ,, మా ఈ ఛానల్ నందు మిమ్ములను మరింతగా దేవునికి దగ్గర చేస్తూ మిమ్ములను ఆత్మీయ స్థితిలో నడిపించుటకును మరియు చిన్న పిల్లలు చక్కగా అర్ధం చేసుకునే విధంగా కొన్ని నూతనమైన ఆలోచనలతో మీ ముందుకు వస్తున్నాము మీరు తప్పక ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తూ మీ సహోదరులం.
》》 మమ్ములను సంప్రదించడం కోసం మీ విలువైన అభిప్రాయాలను సూచనలను తెలుపగలరు 《《
It was an amazing experience feeling the presence of God no words to express it specially this song nuvve lekapothe nenu jeevinchalenu lyrics are wonderful thank you anna for this master piece loved it 🤍👏
నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో జీవితం బాటేదైన పువ్వుల కుసుమం||2|| నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
#worship conference 2024 lb stedium lo నేను కూడా 5డేస్ వెళ్ళాను చాలా హ్యాపీ గా వుంది పరలోకంలో యెహోవా నీ దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోక ఆయన మహిమతో నిండి యున్నది అని పాడుతారు కానీ ఈ లోకంలో దేవుడిని మనస్ఫూర్తిగా మహిమపరిచాము దేవునికే సమస్తము ఘనత మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤
Brother friendly advise Raj Prakash Paul official channel nundi strikes vesaru naaku 3 strikes 😢😢 not only me but for many other channels I dont want you to suffer like me 😭😭😭thats y am commenting here dont know what happens with our channel just alerting you so you will be aware of this😢
Excellence ❤very difficult to understand God's love & abilities.. even though I don't have wings this song gave me 2 by pouring my heart.. Completeness❤ in my Jesus.