Ho mam puja harathi complete chesaka temple ki veldham bayaluderetappudu naku period vachindi 😢😢 edhi amaina dushama naku bayanga udi mam plz reply evandi mam asalu first time mothalu pettanu chesina puja lekka vadthunda leda cheppara
అమ్మ నేను 4 మంత్స్ నుండి సంకటహర చతుర్థి చేస్తున్న అమ్మ ఈ మంత్ సంకటహర చతుర్థి డే కి 5 అవుతుంది అమ్మ ప్లీజ్ చేసుకోవచ్చా లేదా రిప్లై ఇవ్వండి ప్లీజ్ అమ్మ మీ రిప్లై గురించి ఎదురు చూస్తున్నా
Em anukokandi ela aduguthunanduku but manchi chedu thelsukovadaniki asking dis question.... Ela fasting undhe varu before day nd next day non veg tinnachaaa
గురువారం రోజు పూజ అంతా అయిన తర్వాత గణపతిని మీరు కదిలించండి .శుక్రవారం రోజున ఉదయాన్నే పీఠం మీద ఉన్నటువంటి స్వామి వారి ఫోటోని మీరు పూజా రూమ్లో పెట్టుకోవచ్చండి. ఒకవేళ పూజ చేసిన పీఠం ని తీయాలి అంటే శనివారం రోజున ఆ పీఠం అయితే మీరు తీసేయండి .