Jabardasth is a Telugu comedy show that got its household name for Laugh-riot in every Telugu house across the globe on Thursday & Friday nights. This show is ever ready to continue its decade-long legacy of encouraging new talent and making people laugh with a weekly dose of hilarious skits by the best comedians in town among the presence of celebrated guests.
❤ ఫ్రీ షో లాగా ఉండే నీ ఫ్యాషన్ షో ని చూడటానికి నాకు కళ్ళు లేవు కాబట్టి నేను దగ్గరకు వచ్చి నిన్ను అణువణువునా తనివి తీరా తడిమి చూడాలి అనుకుంటున్నాను డార్లింగ్💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍
ఈ భాస్కర్ గారు scit. చేస్తే , పెళ్లి శోభనం వల్గర్ లు , లేదా సినిమా రీమక్ లు , లేదా సనత్ నగర్ సత్తి .... లేదంటే ఈవెంట్ మేనేజింగ్ . ఇవి తప్ప వాని జీవితం లో కొత్తవి చేసినదే లేదు . వీడిని లేపేదానికి ఎవడో ఒకడు కావాలి తప్ప వీడు సొంత అభినయం తో scit ను లేపింది ఏ రోజు లేదు . చమ్మక్ చంద్ర , అధిరే అభి లాంటి కంప్లీట్ కామెడీ scit చేసేవాళ్లు లేరు , వారి scit లో వారితో పాటుగా ప్రక్కన వారి కి కూడా సమానంగా scope ఉండేది నటించడానికి వీడి scit లో ఏదో సైకిల్ ట్యూబ్ లకు పంక్షర్ లు వేసినట్టు , తిరిగి వాడే చెబుతే తప్ప అర్థం కాదు కంటిన్యుటీ . ఈ మల్లెమాల వారు , ఈ మంగళవారం ఫంక్షన్స్ లు పెద్దమనిషి ఫంక్షన్ లు , జరిపే ఈ ఈవెంట్స్ ఆర్గనైజర్ ను తప్పిస్తారో ఆ దేవుడికే తెలియాలి .
అన్న భాస్కర్ గారు మీరు కొంచం డబుల్ మీనింగ్ డైలాగులు, స్కిట్ లు తగ్గించండి ఎందుకు అంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ చూస్తున్నారు ఈ ప్రోగ్రాం Plz 🙏 All The Best Broo 💐