Тёмный
VKR GOSPEL MEDIA
VKR GOSPEL MEDIA
VKR GOSPEL MEDIA
Подписаться
VKR LIVE TV
Комментарии
@radhakrishnat2223
@radhakrishnat2223 4 часа назад
స్వస్థత లు అద్బుతాల కారణంగా మాత్రమే వాక్యం అన్యజనులకు చేరుతుంది లేదంటే ❤❤❤
@PadmaM96
@PadmaM96 5 часов назад
🙏🙏🙏🙏🙏🙏💯
@kirthinipaul339
@kirthinipaul339 7 часов назад
😅😅😅😅😅😅😅😅😅😅super anna gaaru❤
@user-pl9ki8qy1l
@user-pl9ki8qy1l 7 часов назад
ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి దాసు గారు. వాటికి చెప్పలేకపోతున్నా గాని. మళ్లీ నువ్వు 100 ప్రశ్నలకు సమాధానం చెప్తావా
@user-pl9ki8qy1l
@user-pl9ki8qy1l 7 часов назад
ఇదేనా మనోహర్ దాసు నీ సంస్కారం .. నీకు నేర్పించిన ధర్మం. ఒక సహోదరుడు నిన్ను క్వశ్చనేస్తే. దానికి సమాధానం చెప్పలేక. కోడి తిరిగినట్టు అటు ఇటు తిరుగుతున్నావు. ఆయన ఎంతో ఓర్పుగా సమాధానం చెబుతుంటే. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావ్. ఇదేనా నీ ధర్మం. ఇదేనా నువ్వు నేర్చుకున్నది.
@bibleisgreatyoutubechannel4368
@bibleisgreatyoutubechannel4368 8 часов назад
అమ్మ తేజ గారు మాట్లాడే మాటలు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు గ్రహించలేదు ఎందుకంటే ఈయన చెప్పింది నమ్మాలి అన్నట్టుగా అమ్మాయి తేజ్ గారిని నోరు మూయించి నట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆయన లోపల ఏముందో ఆయన చెప్పడానికి అవకాశం ఇవ్వాలి ఆయన ఏమంటున్నాడు అన్నిటికి అంగీకరించాడు సంతోషమే తప్పు అనడం లేదు కానీ దేవుడు నిన్నే వేరే విధంగా వాడుకుంటున్నాడు నన్ను వేరే విధంగా వాడుకుంటున్నాడు నన్ను స్వస్థత కోసం పిలిచాడు అనే మాట మాట్లాడుతున్నారు అమ్మ తేజ గారు ఆయనకు సమయం ఇచ్చేది చాలా అవసరం ఉంది కానీ విజయ ప్రసాద్ రెడ్డి అన్న గారు దడ దడ మాటలాడి వీడియో క్లోజ్ చేశారు
@subashsahadeva5447
@subashsahadeva5447 8 часов назад
Pray the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ABCJesuscross
@ABCJesuscross 8 часов назад
అద్భుతాలు చేసే దేవుడు
@thirupathip9237
@thirupathip9237 8 часов назад
Good