నమస్తే, ప్రకృతి ఒడిలో నుంచి ఇప్పటికే చాలా దూరం పరిగెత్తి రసాయన కోరలోకి వెళ్ళాము. ఇప్పటికైనా మన అడుగులు ప్రకృతి వైపుకు రావాలి .కుటుంబ ఆరోగ్యం గృహిణి చేతుల్లో ఉంటుంది, కనుక చిన్న చిన్న మార్పులతో కొంతవరకైనా రసాయనాలను తగ్గించుకుంటూ వెళ్ళాలనేది నా ఆలోచన, గోఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ, పరిచయం చేస్తూ, మిద్దెతోటలోని విషయాలను మీతో పంచుకుంటూ, చేసే ప్రయాణంలో మీ సపోర్టు నాకు ఉంటుందని భావిస్తూ .. జ్యోతి.
Namasthe Chelli good afternoon inka 10 rojulu aithe chali kalam garden work super untadhi awunu chelli i time lo compost baga vasthadhi red colour mandhara super pacchi mirchi cherry tomatos benda super harvesting full video watching sis 💗❤❤❤❤🎉🎉
Thank you andi 🙏😊 నేనైతే ఇది రోడ్డు పక్కన పడేసి ఉంటే తెచ్చుకున్నానండి.pandanus ఈ పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నానండి చాలా థాంక్స్ అండి ఈ మొక్క పేరు తెలియజేసినందుకు. Welcome to Vibhavali Nature ☘️🍀🍀💚💚