Hi I tried to post the word of God నేను దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పెడుతున్నాను పోస్ట్ చేస్తున్నాను సారీ ఫర్ దట్ ఇంకోటి మీరు గమనించాలి ఇందులో ఆశీర్వాద వచనాలు వచ్చినప్పుడు చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సరిదిద్దుకునేటువంటివి లేక దేవునికి ఇష్టమైనవి లేక కొంచెం కష్టంగా ఉన్నవి దేవుడు మార్చుకోమని చెప్పినవి మాత్రము అవి చూడట్లేదు ప్రజలు నా ప్రయత్నం ఏంటి అని అంటే దేవుని వాక్యము ఏదైనా దాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండు అనేటువంటి ఆలోచనతో ఈ వచనాల్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీ కామెంట్ ని బట్టి నేను ఆలోచిస్తా ఉన్నాను ఏదైనా మంచి కంటెంట్ పెడతాను కచ్చితంగా థాంక్యూ ఫర్ ఎంకరేజ్మెంట్
@@vijaymouni7090 i don't want your thanks, show your actions first and not just words . Be serious, preach what you practice and not what you not practice