నమస్తే , నా పేరు సరస్వతి , మా అత్తయ్య పేరు😊 .. వీడియోస్ లో చెపుతాను . నేను మా అత్తయ్య తో కలిసి పల్లెటూరి వంటలు పరిచయం చేయాలని ఈ చానెల్ స్టార్ట్ చేశాను . మీ సపోర్ట్ వల్ల నాకు చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది . ఇంకా ముందు ముందు పక్కా పల్లెటూరి రుచులు మీకు పరిచయం చేస్తాను . అలాగే అప్పుడు అప్పుడు నేను నా స్టైల్ లో కూడా మీకు సింపుల్ గా వంటలు చేసి చూపిస్తాను . మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ 🙏
for business inquiry contact us : neelakantamsaraswathi@gmail.com
ఈ పండుగ సందర్భంగా... మన chefsarufoods.com లో అన్ని ప్రొడక్ట్స్ పై 💥 FLAT 10% 💥ఆఫర్ నడుస్తుంది. వెంటనే మన వెబ్సైట్ లో ఆర్డర్ చేయండి. వెబ్సైట్ అర్థం అవ్వని వాళ్ళు 9704572785 కి whatsapp msg చేయండి 👉ఈ ఆఫర్ కేవలం వెబ్సైటు లో ఆర్డర్ చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది
Madam 24 ki oder chesanu ippudu varaki oder kaledhu eroju date 03-10-2024 nenu 2 days la outstation ki velthanu mari intha late ha oder id:18752 check cheyandi