..TET.. DSC, group -4,కానిస్టేబుల్స్,Si, RRB, గ్రామ సచివాలయం మొదలయిన పరీక్షలకు prepare అవుతున్న మీ అందరి కోసం ఉచిత online క్లాసులు మన channel ద్వారా చెప్పబడును... అలాగే మీ అందరికోసం ప్రతిరోజు ఉచిత onlineexams నిర్వహించబడును...ఉచిత online పరీక్షల కోసం క్రింద ఇవ్వబడిన telegram group లో join అవ్వగలరు.. telegram...t.me/srinidhiexcellence
సార్ మీరు చాలా అర్ధవంతంగా సరళంగా కానెప్ట్ ఎలా ఒక క్రమ పద్దతిలో ప్రతి అంశాన్ని కూడా ఒక దానితో ఎలా లింక్ చేసుకొని అవగాహనతో అర్ధవంతంగా ఎలా చదవాలో సవివరంగా బోదిస్తున్నందుకు దత్వవాదములు.
మొన్న 3 వ తేది TET లో అభ్యసన వక్రరేఖ గురించి అడిగినా ప్రశ్న ... పూర్వ జ్ఞానం కలిగిన విషయాల గురించి అభ్యసించేటపుడు ఏర్పడే వక్రరేఖ - key లో పుటకారం అని ఇచ్చాడు సార్...నేను కుంబాకరం అనుకుంటున్నాను ... ఎది కరెక్ట్ సార్
Chala baga explain chesthunnaru sir. Nenu prathi class vintunna. Naku psychology ante chala bayam. B.ed lo kuda Naku zero knowledge. Mi class vinnake Naku bayam poindi. Thank you so much sir.