Тёмный
T V Rao
T V Rao
T V Rao
Подписаться
Lalitha Sangeetham Telugu, Lalitha Geethalu, Telugu,Bhava Geethalu Telugu, , Annamayya Keerthanalu, లలిత సంగీతం, లలిత గీతాలు, భావ గీతాలు, భక్తి సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు
Комментарии
@mkchary6341
@mkchary6341 8 дней назад
భక్తితో లీనమై అమ్మవారి స్తోత్రాన్ని ఏక కంఠంతో ఈ తల్లులు ఎంత మధురంగా పాడుతున్నారో! ధన్యోస్మి 🙏🙏🙏
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 12 дней назад
🙏🙏🙏
@satyalaaruna1437
@satyalaaruna1437 14 дней назад
🙏🙏🙏🌄🎊🎊😊
@chamanthulakaasi6276
@chamanthulakaasi6276 24 дня назад
Lyrics pettalani bavistunnam, please
@ఉషామధురిమలుఉషామధురిమలు
లిరిక్స్ ఉంటే బాగుండేది
@2009ratnakumar
@2009ratnakumar Месяц назад
Divine voice of oleti. Will remain till earth Exists
@chandrakanths2869
@chandrakanths2869 Месяц назад
నమః shivaya,
@mallikarjunasastry6584
@mallikarjunasastry6584 2 месяца назад
ఈ శివస్తుతి ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లొ మా చిన్నప్పుడు ఎంతో భక్తితో ఆలకించేవారళ్ళం
@malathivvn3958
@malathivvn3958 2 месяца назад
Thank u for sharing. If possible please upload one of my favorite song Manchmutyam melipagadam sree padmavathi devi kalyanam song
@ashokkumarreddyambavarapu6573
@ashokkumarreddyambavarapu6573 2 месяца назад
ఓం వందేమాతరం
@allurambabu220
@allurambabu220 3 месяца назад
😊
@purushothamachar9280
@purushothamachar9280 3 месяца назад
Thank you so mucha
@vidyaD776
@vidyaD776 3 месяца назад
🙏🙏
@sarojinit9593
@sarojinit9593 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@sarojinit9593
@sarojinit9593 3 месяца назад
అత్యద్భుతం
@Padmaja389
@Padmaja389 3 месяца назад
Editing sariga choosukondi swamy AIR Archieves lo unnayi vij AIR bhatiranjsni paatalu
@Brhaddhsiksha
@Brhaddhsiksha 4 месяца назад
ingashtakam English Script brahmamurāri surārcita liṅgaṃ nirmalabhāsita śobhita liṅgam | janmaja duḥkha vināśaka liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 1 || devamuni pravarārcita liṅgaṃ kāmadahana karuṇākara liṅgam | rāvaṇa darpa vināśana liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 2 || sarva sugandha sulepita liṅgaṃ buddhi vivardhana kāraṇa liṅgam | siddha surāsura vandita liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 3 || kanaka mahāmaṇi bhūṣita liṅgaṃ phaṇipati veṣṭita śobhita liṅgam | dakṣa suyaṅña nināśana liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 4 || kuṅkuma candana lepita liṅgaṃ paṅkaja hāra suśobhita liṅgam | sañcita pāpa vināśana liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 5 || devagaṇārcita sevita liṅgaṃ bhāvai-rbhaktibhireva ca liṅgam | dinakara koṭi prabhākara liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 6 || aṣṭadaḷopariveṣṭita liṅgaṃ sarvasamudbhava kāraṇa liṅgam | aṣṭadaridra vināśana liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 7 || suraguru suravara pūjita liṅgaṃ suravana puṣpa sadārcita liṅgam | parātparaṃ paramātmaka liṅgaṃ tat-praṇamāmi sadāśiva liṅgam || 8 || liṅgāṣṭakamidaṃ puṇyaṃ yaḥ paṭheśśiva sannidhau | śivalokamavāpnoti śivena saha modate ||
@Brhaddhsiksha
@Brhaddhsiksha 4 месяца назад
Ōṁ trayambakaṁ yajāmahē
@kamalamachiraju3129
@kamalamachiraju3129 4 месяца назад
Om నమఃశివాయ
@suryakovvali2504
@suryakovvali2504 5 месяцев назад
I used Aakasavani air radio from 5.58 a.m daily bhakkthi ranjani im my childhood now it is getting a lot...
@srmurthy51
@srmurthy51 5 месяцев назад
నా అదృష్టము..1977 నుండి1980 వరకు నేను విజయవాడ లో డిగ్రీ చదివే రోజులలో మా అమ్మమ్మగారి ఇంట్లో ఉండి చదువుకున్నాను..అక్కడికి ఒక 5 ఇళ్లు తరువాత ఓలేటి గారి ఇల్లు..ఉదయము7 కి తెల్లటి తెలుపు వెలవెల బోయేలాగా వారు వస్త్రధారణ చేసుకుని కుర్చీలో కూచుని సంగీత సాధన చేస్తూ కనపడేవారు..విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఎదురుగుండా పున్నమ్మతోట ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉండేవారు... తళ తళ మెరుపు అంటే వారే అనిపించేది..అంతగా వెలిగిపోయేవారు..స్థూల కాయం..తెల్లటి వస్త్ర ధారణ..❤అత్యంత ఆసక్తి కరం అయిన విశేషము...ఇటువంటి ఆణి ముత్యాలు కి జన్మస్థలం విజయవాడ ఆకాశవాణి కేంద్రం
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 6 месяцев назад
Wells singing by Priya sisters. 🙏🏼🙏🏼🙏🏼
@arramoniramesh9125
@arramoniramesh9125 6 месяцев назад
🙏🙏🙏
@CVRLNACHARYULU
@CVRLNACHARYULU 7 месяцев назад
ముందుగా ఈ లింగాష్టకం అందించిన మా కృతజ్ఞతలు. మా చిన్నప్పుడు ఉదయం ప్రసారమయ్యే భక్తిరంజని లో ఇది వినిపించేవారు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ప్రసారం చేసారు. ఓలేటి వారు సంగీతం సమకూర్చారు. బందా కనకలింగేశ్వర రావు గారు, నల్లాని చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు, జగన్నాధరావు గారు, ఓలేటి వారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది మహానుభావులు నిలయ విద్వాంసులు. A.B.Anand ఇత్యాదులు. ఈ లింగాష్టకం 1970 దశకంలో ప్రసారమయినది. ఒకసారి orchieve నుంచి కొన్ని ప్రొగ్రాములు విజయావాడ ఆకాశవాణి వారు CD రూపంలో అమ్మకం సాగించారు. అప్పుడు నేను కూడా సంపాదించాను. అన్ని విడుదల చేయలేదు. ఇప్పుడు వింటుంటే మనస్సు పులకరించి శివ దర్శనం చేసినట్లు అనుభూతి. భవదీయుడు आचार्य वरिष्ठ नागरिक
@sribhavani4972
@sribhavani4972 7 месяцев назад
Nice song 🎉
@sriswamysrisuryananda4822
@sriswamysrisuryananda4822 7 месяцев назад
THIS LINGASTAKAM . VERY VERY NICE AND GOOD TUNING.I AM VERY APPRECIATE TO THIS LINGASTAKAM.
@durgaaluru6740
@durgaaluru6740 7 месяцев назад
Ma chiinappati. Rojulu gurthukuvasthunnayee,manasu prasanthanga unnadi , e bhakti patalu vinytunte,meku ma dhanyavadalu.
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 8 месяцев назад
నమస్తే జీ కమ్మనైన కీర్తనలు ఆనాటి మధుర స్మృతులు సేకరించి వెలుగు లోనికి తెచ్చిన వారికి ధన్యవాదములు జీ 🙏
@sreenivasulugosetty7278
@sreenivasulugosetty7278 8 месяцев назад
Very nice remembering my childhood days
@khemalatha8771
@khemalatha8771 8 месяцев назад
అచ్చ తెలుగు తెలుగు తనానికి పల్లె పడుచు భావనా గరిమకు నదీ మ తల్లుల సహజ సౌందర్య తకు తార్కాణమయినదీ గేయ మాధుర్యం ..
@lakshmikanuru7282
@lakshmikanuru7282 8 месяцев назад
చాలా బాగుంది lyrics ఉంటే pettandi దయచేసి please 🙏
@Mahalakshmi14107
@Mahalakshmi14107 9 месяцев назад
లిరిల్ కావాలి
@lakshmib2700
@lakshmib2700 9 месяцев назад
"వృధయా సాంధ్య సమీర లాస్యము..." రచన : శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం: శ్రీ మంచాళ జగన్నాథరావు గారు గానం: శ్రీ పీబీ శ్రీనివాస్ గారు ప : వృధయా సాంధ్య సమీర లాస్యము..సాంధ్య సమీర లాస్యము.. చ1: పూవుల తోవలు సురభిళమాయె.. దీప శిఖావళి చకితములాయే.. ఆ మబ్బుల ఉయ్యాలను జాబిలి అందముగా దోబూచులనాడే జలజల కన్నుల అశ్రులు దాగు... అధరమ్మున చిరునవ్వు మాయమౌ.. నా యతి(?) వాంచితార్థము.. || వృధయా.. సంధ్య సమీర లాస్యము ||
@venkatnarayanaraothadisett5092
@venkatnarayanaraothadisett5092 9 месяцев назад
🙏🙏🙏
@JSLpathi478
@JSLpathi478 9 месяцев назад
Entha adbhuthamgaa vundi! Spb gsivasthuthi kante adbhutham
@eahwarreddy7193
@eahwarreddy7193 9 месяцев назад
నాపేరు. ఈశ్వరరెడ్డి. నేను ఒక. రైతూ. నాకు అలసటవచ్చినప్పుడు. ఈపాట. విoటా. నాభాధ. పోతుoది. 🙏🙏🙏🙏🙏👌
@user-oo7wv4dh6q
@user-oo7wv4dh6q 9 месяцев назад
పొట్టి రెడ్డి జయ లక్ష్మి శ్రీకాళహస్తి 🕸🐍🐘👌👌
@vimaladevi1613
@vimaladevi1613 10 месяцев назад
Happy New year 🎊 2024🎉🎉Namaste tq🎉
@vimaladevi1613
@vimaladevi1613 10 месяцев назад
Namaste All India Radio 💯 celebrations 🎉🎉🎉🎉🎉
@soujanyaraju8850
@soujanyaraju8850 10 месяцев назад
Om namashivaya
@srinivasaraokotha-n1y
@srinivasaraokotha-n1y 10 месяцев назад
Nijamugaa chaala anandamuga unnadi
@SumathiK-kx9xu
@SumathiK-kx9xu 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@vimaladevi1613
@vimaladevi1613 10 месяцев назад
Namaste tq 🎉🎉T.V.Rao sir
@Subbu888-wm9xw
@Subbu888-wm9xw 10 месяцев назад
Yes hundred percent sweet honey for body and heart
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 10 месяцев назад
ఎన్నాళ్ళ కేన్న ల్లకు. మళ్ళా పాత మధురమైన రోజులు గుర్తు చేశారు 🎉
@ramanathmanyam8989
@ramanathmanyam8989 10 месяцев назад
Sairam childhood days recollects - A.I.R.
@DhanaLakshmi-md7np
@DhanaLakshmi-md7np 11 месяцев назад
ధన్యవాదాలండీ
@DhanaLakshmi-md7np
@DhanaLakshmi-md7np 11 месяцев назад
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమః 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@knaga8228
@knaga8228 11 месяцев назад
@raviprasadsingaraju5597
@raviprasadsingaraju5597 11 месяцев назад
🙏🏻