#We_proud_to_be_INDIAN నమస్తే, నా పేరు రవి ప్రకాష్ జాన మన దేశంలో , మన ప్రకృతిలో, మన జీవితాలలోఎన్నో ఎన్నెన్నో మంచీ, చెడుల సమ్మిళిత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని వివరిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రజలను గౌరవిస్తూ, ఎంతోమందికి తెలియని ఎన్నో క్రొత్త అనుభూతుల అన్వేషణకు ఈనాడు నా ప్రయాణము మొదలౌతోంది. రండి కలిసి పయనంచేద్దాము చిరునవ్వుల ఆనందాలను చురగొందాం. ఈ నా ప్రయాణంలో నాతో మీరుకూడ రండి. 😊 🙏🏻 దయచేసి నన్ను సపోర్టుచేయండి మీలో ఒకడిగా ఉంటాను మిమ్మల్ని సంతోష పడేలా చేస్తా. 🙏🏻 మన చానల్ #SUBSCRIBE చేసుకోండి. మీకు నచ్చిన వీడియోని లైక్ కొట్టండి. 🙏💕ధన్యవాదాలు🙏💕 నేను మీ రవి Raviprakash life style #RAVIPRAKASH_LIFE_STYLE #RAVIPRAKASH_Telugu_Traveller #RAVIPRAKASHJANA #Lifestyle #TELUGU_TRAVELLER
if you Want to Talk with me WhatsApp or Call ~ 6303112215 ఈ ఫోన్ నెంబర్ పైన మీరు నన్ను సంప్రదించవచ్చును.
Don't buy from him He has refurbished mobile with Some fake box he will.do packing and he say it's new mobile and thr second hand mobile are totally parts change
Hlo brothers agarwal bike mart is totally fake west Nenu eppadi nundi wait chestunna ns bike kosam villaki cl chesi adiganu vallu 20k down payment kadithe estam hyd local current bill kavali adhar pan kavali ante thiskellanuu adhilabad nundi vellanu 2 days journey ayndhi enno hopes tho akkadiki velli thindi lekunda nidra lekunda velli showroom daggariki velli bike ni chusthe pgoto lu unnattu bikes direct ga chusthe assal balev west ok adiganu cl chesa kadha 20k down payment ani adigithe off payment kattali lekunte finance evvadam kudaradhu ani annaru cl lo 20k thiskoni ra document ls thiskoni ra annaru direct antha duram anni documents thiskoni velthe finance evvadam kudaradhu annaru pichakuntla shop fake bikes evaru nammakamdi frnds na laga mosapokandi plzz @raviprakash anna ni videos nenu chala rojulanundi chistunna nv kuda Genuine showroom lu pettu anna nalaga duram nundi vache valla paristhithi ela untadhi mundhe cheppali ga cl lo okalaga akkadiki vellinaka okalaga matladutharana anna west gally evaru nammakamdi frnds fake bikes assal balev bikes aythe evaru long nundi vellakandi nammakandi plz 🙏
10-07-2024రోజు నేను నాయొక్క స్ప్లెండర్ ప్లస్ బైక్ splender plus ని 24000/-ఇరవై నాలుగు వేలకు అమ్మినాను. ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్త వనపర్తి జిల్లాలో....మీ దగ్గర ధరలు ఎక్కువగా ఉన్నాయి.
అన్నిచోట్లా ఒకే దారిలో ఉండవు కదా బ్రదర్, 5వేలకు కూడా బైక్ చూపించాను కదా బ్రదర్ మీకోసమే . చరిత్రంతా చూస్తే 5 వేలకు బైక్ ఎవరూ చూపించలేదు నేను తప్ప. అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి. తప్పకుండా రాబోయే రోజుల్లో తక్కువ ధరల్లో బండ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను.