Hai friends నా పేరు శ్రావణి మాది ఆంధ్ర ప్రదేశ్ మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నేను నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ,కుకింగ్ వీడియోస్,కామెడీ video's daily పెడతాను . మీ అందరి ఆధార అభిమానులతో నేను నా ఛానల్ ని రన్ చేస్తాను.అందరికీ నమస్కారం.