christian songs in telugu telugu christian devotional songs jesus telugu video songs christian telugu video songs telugu christian song telugu christian audio songs telugu worship songs christmas songs telugu jesus video songs in telugu jesus telugu audio songs christian telugu audio songs hosanna jesus telugu songs telugu jesus video songs christmas telugu songs Latest telugu christian audio songs christian telugu devotional songs telugu jesus song jesus songs telugu mp3 free telugu christian songs telugu christian worship songs christian devotional songs telugu telugu christian music old telugu christian songs
ఉతక పైతలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరిగాడును గానుగ చుట్టు ఎద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమిడి తిరుగాడును సోమరీ సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకో జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2) ప్రభుయేసును నీ మదిలో చేర్చుకో చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలికలు లేరుగా (2) అయినను అవి క్రమము గానే తిరుగును వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ|| చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రం బలము లేని జీవులు (2) పేటు సందులలో జీవించును బంధములు లేనివై తిరుగును (2) ||సోమరీ|| తెల్లవారు చుండగా నే పక్షులు కిల కిల మని ప్రభువునే స్తుతియించును బ్రతుకు తెరువు కోసమై తిరుగును ప్రొద్దుగ్రుంకు వేళలో గూడు చేరును. // సోమరీ// చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా (2) పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||