Disclaimer this information available on this RU-vid channel is for educational and information purposes only. This RU-vid channel does not provide financial advice. This RU-vid channel strictly advise viewers to never pay any fee/charges to any Freelancing sites/companies/individuals to get any part time/full time work Copyright Under Section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and researches# is a use permitted by copyright statute that might otherwise be infringing educational or personal use tips the balance in favour of fair use #appraiser#Gold#allbanks#bankappraiser#Indianbankappraiser#Canarabankappraiser#IDBBankappraiser# ICICI Bank production bank national banks# Bank of #Baroda Bank #official India## public sector# bank private sector bank www.whatsapp.com facebook.com/Velpurikoteswararao twitter.com/Koteswa61056193 instagram.com/velpurikoteswaraorao
మన విశ్వకర్మలు మాత్రమే మన ఈ బంగారు వృత్తికి న్యాయం చేయగలరు బ్యాంకు వారికి పూర్తిగా సహకరించగలరు దయచేసి గమనించి బంగారు పని వాళ్ళని మాత్రమే తీసుకోవాల్సినదని నా మనవిగా తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలా బాగా శ్రీనివాసులు ఆచారి
నమస్తే సర్ మీరు స్వర్ణకారు వృత్తి గురించి చాలా క్షుణ్ణంగా చెప్పినందుకు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నా పేరు తలపాక శ్రీనివాస్ గారు చారి నేను 35 సంవత్సరాలు గోల్డ్ బిజినెస్ అండ్ గోల్డ్ వర్క్ చేస్తున్నాను. మీరు న్యాయంగా కరెక్ట్ గా మాట్లాడినందుకు థాంక్యూ
They ( Phobos ) are playing game by confusing us. We should unite and convey our protest against this by doing all banks appraisars union bandh in A. P for one day.
మన ఎప్రైజర్ల వ్యవస్ధ కోసం నిరంతరం కృషి చేస్తున్న మన నాయకులకు ధన్యవాదములు మన నాయకులు చెప్పినమాటలను మనము ఆచరణలో పెట్టి మన సంఘాలను ముందు నడిపించే భాద్యత మనందరిది కావున మన భాద్యతలను పాటించి మన ఎప్రైజర్ల వ్యవస్థను భలోపేతం చేద్దాం 🙏🙏🙏
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iKsHf3CmJu0.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iKsHf3CmJu0.html ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి.! ప్రతి గ్రూపులో మన ఛానల్ ని షేర్ చేయండి👏🙏