Climax....smile on my face..superbly mother acting skills awesome....great efforts by palaparty gaaru...and team....🎉 Shorty we are work with you.....all the best entire team....😊
మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీనివాస చక్రవర్తి గారికి, మంచి కథ,కథనంతో తెరకెక్కించిన దర్శకుడు మడుపు శ్రీనివాస్ గారికి అభినందనలు. అందరు బాగా నటించారు. అందులో చౌదరి సార్, అమ్మ, చోటా రజాక్ వారి పాత్రలకు న్యాయం చేశారు. శేఖళ్ళ హరిహరన్న లెవెల్ కు క్యారెక్టర్ లో ఇంకా డైలాగ్స్ పెట్టి పిండుకోవాల్సింది,తన వాడకం తగ్గింది. ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లోకెల్ల మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత, దర్శకులు, పాత్రదారులకు అభినందనలు💐💐
Super ga undi, Director baga ceyemcharu, Chakravarty gari action mind blowing, kanada films lo kuda cheyali, Chakravarty sir twaraga kanada films lo ki ravali.
చిత్రవిచిత్ర నటులనటనతో ఎంతో అద్బతంగా చిత్రకరించిన ,పదితలల రాక్షస(పని రాక్షసుడు)రావణ డైరక్టర్ గారు, ప్రేమ్ ప్రేమ్ చిన్న షార్ట్ కూడ ఎంతో అద్బుతంగా చిత్రకరించిన శ్రీనివాస్ గారికి, చిత్రకరణకి సహకరించిన చక్రవర్తి(నరసింహారెడ్డి)గారు, డైలాగులతో సింహగర్జన చేసిన హరిహర గారు, చక్కటి కెమెరా ప్రేమ్ లతో షార్ట్ ఫిల్మ్ ని అందంగా చిత్రకరించిన, చోట&బడా అందరు అభినందనీయులు, అల్ టీమ్ కు,&డైరక్టర్ గారికి, అల్ ధీ బెస్ట్