Thank you సాగర్ గారు. Within 15 days i am planning to explore the Travel, food and culture of Northeast states including Nepal, Bhutan in my car. Thank you and I expect your continued support and love.
రామ్ గారు, మీరు ఏ తేదీన దర్శనం చేసుకున్నారు? హిమలింగం ఎంత ఎత్తున ఉంది. నా దర్శనం ఈ నెల 1వ తేదీన జరిగింది. సుమారు 7అడుగుల నుండి 8 అడుగుల ఎత్తు వరకు ఉంది. జై బోలేనాథ్.
16th దర్శనం అండి, మాకు శివలింగం దర్శనం లేదండి. కేవలం పార్వతి దేవి లింగ దర్శనం 4ft వరకు ఉంది. అప్పటికి 2 to 3 days ముందే శివలింగం అంతర్ధానం అయ్యిందని చెప్పారు. శివాయ నమః