Always Filmy is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending Topics, Entertainment videos, viral videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Always Filmy Thank You For 280K Family
సిగ్గు అనేది చాలా పవిత్రమైనది. దానిని నీ నోటి నుండి వాడి అపవిత్రం చేయకు. నువ్వు సీఎం అవ్వడం ఆంధ్రులు చేసుకున్న ఖర్మ. దరిద్రం పోతాది అనుకుంటే దుష్ట శక్తి లా పట్టుకున్నావ్. ఏపీ నాశనం అయిపోయినట్లే
హిందూ ధర్మాన్ని, మానవత్వన్ని కాపాడండి... మా ఇంటిముందు రోడ్డు, మాఇంటికి కుళాయి, మాస్ట్రీట్ కి లైట్స్ వేయించి మా ముంగిట్లో మా ఇంటి ఇంటి లో వెలగండి.. బాబు గారి యుక్తి,మోడీ గారి కీర్తి, పవన్ గారి ఆధ్యాత్మికత కలసి నడవాలి.. 💐🙏
Mee Maatalu Bharath Ane Nenu Movie ni gurthu chesthunnai. Antharu ala movie lo maathrame jaruguthundhi. Practical ga evaru che tari ani antaaru. Ala meeru chesi chupisthe baaguntundhi. Ah movie nenu konni padhula saarlu chusaa. Aina malli malli chudali anipisthundhu