ఎంతమంది ఇట్లా చనిపోతున్నారు,చూస్తూ,చూస్తూ ఛస్తున్నాం, పదేళ్లైనా న్యాయం దొరకదు,సాగదీతే ఉంటది, కడుపు మండి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
EE CP GARU DRS KU NYAYAM CHESTHARA, LEKA CM KU SUPORT CHESTHARA. OKAVELA CP GARU. DR MADAM KU NYAYAM CHEYALEDANUKONDI EE SIR, CM GARU PRAJALA NAMMAKANI KOLPOTHARU.
ఈ కేసులో ఒకరు ఇద్దరు కాదు... డజన్లకొద్దీ నేరస్తులు బయటపడుతున్నారు. ఇది వ్యవస్థాకృత నేరాల గుంపు. ఇందులో ఉన్న ఏ ఒక్కరిని వదలడానికి లేదు. దీనినిబట్టి అర్థం చేసుకోవాల్సింది చాలానే ఉంది. ప్రతిరోజు ఇలాంటి అరాచక ముటాలు ఇందుగలరందులేరని సందేహమువలదు... ఎందెందు వెదకి చూసిన అందందేగలరు. చట్టము, భద్రతా వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు ఏదీ తేలికగా తీసుకొని తొందరపడకుండా ఇలాంటివి పునరావృతంకాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.