దొరికితే ఆ ఊరి వాళ్లే జల్లెడ పడతారు కదా అందరినీ ఎందుకు రానిస్తారు డబ్బులు ఇవ్వడం చూడలేదు కారులో తీసుకెళ్లారు, ఇది ఎలా ఉందంటే నరసింహ స్వామి వెలిశాడు అని చెప్పారు తర్వాత వాళ్లలలో వాళ్లే నేనే అసలైన స్వామిని అని పోటీ పడ్డారు, ల్యాండ్ రేట్ పెంచుకోవటం కోసం ఇంకా ఫుడ్ అండ్ lodges busy గా ఉంటాయ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు నమ్మకండి నిజంగా దొరుకుతుంటే ఆ ఊరోల్లు ఎవరికి వాళ్లే 12 అడుగుల గోడ లేపి పైన ఇనుప కంచెలేసేస్తారు.