ఈ మూవీ ఎప్పుడు చూసినా కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. వాణిశ్రీ , కృష్ణంరాజు,గుమ్మడి,అంజలి,అందరూ వాళ్ల రోల్స్ కు ప్రాణం పోశారు. Kannada కంటే తెలుగు లో ఇంకా బాగుంటుంది movie. Great victory madhusudan rao garu. Music, ramakrishna,suseela songs,సాహిత్యం అదరః. Must watch movie.ఆడదాని జీవితం ఇంతే కదా.. తన తప్పు లేకపోయినా శిక్ష పడుతుంది. భర్త అనురాగం కోసం వెంపర్లాడుతుంది. పరాయి స్త్రీ వ్యామోహం లో పడ్డ భర్త behaviour భార్య మనసును తూట్లు పొడుస్తాది.