ఎవరూ ఇంతగా వివరించరు.... ఊరికే పాడి స్తారు తమతో పాటు.. అందుకే చాలా కాలం నేర్చుకొన్నా... స్వర స్థానాలు అర్థo చేసుకోలేక ఇబ్బంది పడతారు విద్యార్థులు.. ధన్యవాదములు 🙏గొప్ప వివరణ...
Extremely extremely valuable lesson!! ఎన్ని వేలు లక్షలు పోసినా దొరకని అమూల్యమైన పాఠాలు చెప్పారు 🙏🙏🙏 .. కాకపోతే ఒక చిన్న మనవి .. మీరు చివర్లో అతి తారా స్థాయి లో పాడిన "తారక నామ" కేవలం చెప్పట్ల కోసమో లేక ప్రతిభ చాటుకోవడానికో మాత్రమే అని నేను అనుకోను .. మిగతా కీర్తనల్లో కృతుల్లో ఎలా ఉన్నా, "తారక నామ" అని కృతి లో అతి తారా స్థాయి లో పాడడానికి ఒక ముఖ్యమైన aesthetic sense ఉంది అని నేను నమ్ముతాను .. అలా అతి స్థాయి లో "తారక నామ" అని పాడినప్పుడు, ఆయన భక్తి కూడా అంతతి అతి తారా స్థాయి లో ఉంది అనే సంకేతంగా చెప్పడానికి అలా పాడారు అనుకుంటాను .. బాలమురళీకృష్ణ గారు ఎప్పుడు "క్షీరసాగర శయన" పాడినా "తారక నామ" దగ్గర ఎప్పుడూ అతి తారా స్థాయి దాగా వెళ్లి పాడేవారు ఆ సంగతిని ..
Well explained sir... learnt the fundamental points...dhanyavaadamulu....pls post more videos...will be useful for many people...it's all your experience and expertise...
ఉత్తరాది గురువుగారు స్వరాస్థా నాలు 22 అని చెప్పారు . అవి 12 అయ్యాయి. 16 గా కొంత న్యాయం చేసారు. కొందరు. 22 గా మాత్రమే న్యాయం అవుతుంది న్యాయం చెయ్యాలి. కారణం ప్రకృతి సిద్ధంగా స్వరాలు విశ్రాంతి స్థానాలు ఈ 22. వివరాలకు 22sruti harmonium అని నెట్లో సెర్చ్ చేయండి