E6 ఎర్రర్ వస్తుంది అంటే, AC supply stables ga ledu Ani అర్థం, కొంచెం సేపు ఇండక్షన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూడండి, అలాగే.. మీరు యూస్ చేసే వేసిల్ బెస్ ఫ్లాట్ గా లేక పోయిన, లేదా ఇండెక్షన్ సపోర్ట్ చేయనిది అయి ఉండొచ్చు.. ఒకసారి చెక్ చేయండి.
Bhai mere ghar me voltas ka ac lga hua hai or same ac mere friend ke ghar me lga hai dono ka lagbhag brabr chlta hai but uska bill 1000 ke aas pass aata hai or mera 3000 ke aas pass to please iska reason kya hai.
Hi sir, meeru policy thisukonna samayam lo Mee policy document lo incase ADLD (Accidental and Liquid damage) ayithe 1st to 3rd years ki entha refund estharo clear ga mention chestharu, okasari check cheyandi. Mee tv eppudu ye year lo damage ayindo check chesukoni daniki entha refund esthunnaro cross check chesukondi. Meeke thelusthundi.
హాయ్ సార్ నా పేరు రమేష్ నేను hiseanse టీవీ flipkart లో కొన్నాను flipkart లో కొన్నాను టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ కి వచ్చినప్పుడు జీసస్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను ఇప్పుడు నా టీవీ రిపేర్ వచ్చింది వాళ్లకు కాల్ చేస్తున్నాను అయినా నాకు రిప్లై ఇవ్వడం లేదు నా టీవీ రిపేర్ చేయడం లేదు జీసస్ కాల్ చేస్తున్నాను అయినా రెండు రోజులు ఆగండి అంటున్నారు నేను రోజు చేస్తూనే ఉన్నాను జూన్ టెన్త్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు చేసినా గాని రెండు రోజులు ఆగండి అని చెప్తానే ఉన్నారు సార్
@@rameshking6936 హాయ్ రమేష్ గారు, మీది బ్రాండ్ వారంటి ఇంకా ఉందా?? లేదా అయిపోయిందా.?! ఎందుకంటే బ్రాండ్ వారంటీ అయిపోయాక జీవ్స్ నుండి, మీకు ఎక్సటెండ్ వారంటీ సర్వీస్ లభిస్తుంది. (గమనిక ; అక్సిడెంటల్ డ్యామేజ్ గనక అయినట్లయితే బ్రాండ్ వారంటీ కి ఎలాంటి సంబంధం ఉండదు)
బ్రాండెడ్ వారం అంటే అయిపోయిందా సార్ జీ వాస్ నుంచి టెక్నీషియన్ వచ్చినాడు బోర్డు పోయిందని బోర్డు మర్చిపోయి నాడు బోర్డు మార్చిన గాని టీవీ ఆన్ కాలేదు అన్నా ఇది డిస్ప్లే ప్రాబ్లం అన్నాడు డిస్ప్లే ఆర్డర్ పెట్టాను అన్న వస్తాది అని చెప్పినారు టెక్నీషియన్ జీసస్ కంపెనీ కి కాల్ చేస్తుంటే డే రోజు కాల్ చేస్తున్న రోజు రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగండి అని ఇదే సమాధానం చెబుతున్నారు సార్ నాకు అసలు ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు నా దగ్గర యాక్సిడెంట్ ఉంది రోజు ఇదే సమాధానం చెబుతున్నారు సార్ నాకు
హాయ్ సెన్స్ వల్ల కాల్ చేస్తే 2 ఇయర్స్ వారంటి ఉందని అర్థం అయినా నేను యాక్సిడెంట్ వారెంట్ తీసుకున్నాను సార్ జీసస్ నుంచి ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు మీరు ఏమైనా చెప్పగలరు
@@mraghava1693 గీజర్ ట్యాంక్ లోపల ఉన్న అసెంబ్లీ లో, ఏదైనా స్కేలింగ్ పట్టేసి ఉంటుంది, అలాగే ఒకసారి గీజర్ కి వెళ్ళే ఇన్లేట్ వాటర్ కరెక్ట్ గా వెళ్తున్నాయ లేదా చెక్ చేయండి.