గ్రంథాలయం లో outsourcing and contract basic లో చాలా మంది పని చేస్తున్నారు,,, ఫస్ట్ వారికి ఎంతో కొంత మార్క్స్ కూడా కలుపుతారు,,, లేదా ఏమైన జరుగుతుంది,,,, కాబట్టి,,,, ఈ కోర్సు మీద అంత హోప్స్ పెట్టడము వేస్ట్,,,,2008 తరువాత ఒక్క సారి కూడా పోస్టులు తీయలేదు
ఈ జాబ్ సింగిల్స్ కీ పర్లేదు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి (like LIC) లాగా SB RD TD SSA TOTAL ఒక month లో 20 తీయించాలి అంటారు నెస్ట్ month అది 30 అవుతుంది అది కాకుండా rpli పాలసీ చేయించాలి monthly bo కి 10000 అయ్యేలాగా ... ఇంకా ippb చేయించాలి gag పాలసీ చేయించాలి ... నేను పోస్ట్ ఆఫీసులో 2yrs నుంచి చేస్తున్న టెంపరరీ గా ... నా age 30 10th బ్యాచ్ 2010 exam రాసి పాస్ అయ్యము gov school లొ మార్క్స్ తక్కువ so.. అందుకే మీరు టార్గెట్స్ చేయగలం అనుకుంటే మాత్రమె జాయిన్ అవ్వండి ఇందులో మెయిన్ గా జనాలతో బాగా మాట్లాడి అకౌంట్స్ తేయించాలి .... మీకూ నేనూ చెప్పినవి అర్ధం అయిన అలానే పోస్ట్ ఆపీస్ నుంచి ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ను subscribe చేసుకొండి చాలు ❤ త్వరలో పోస్ట్ ఆపీస్ కి సంబంధించి అర్థం అయ్యేలా డీప్ గా విడియో లు చేస్తాను ప్రతి ఎకౌంట్ గురించి జాబ్ వచ్చాక ఎలా ఉంటుంది total అన్ని చెబుతాను please subscribe 🙏

anna oka doubt nenu starting lo ne apply chesnu 9.2na percentage ina eppati varaku selest kaledu malli kothaga memu apply chesukovala first okasari apply chesam kada adi chalada