మీరు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారా? మన చానెల్ లో తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సుమారుగా 2000 వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉచితంగా మన వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు.ఒకవేళ మీరు అలా నేర్చుకోలేకపోతున్నారు, మీకు అనుభవజ్ఞులైన టీచర్ సహకారం అవసరం అనుకుంటే మీరు ఎక్కడికీ రానవసరం లేకుండా మీ ఫోన్ లేదా లాప్టాప్ నుండే మా ఆన్లైన్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చు.ప్రతిరోజూ నేరుగా మా క్లాసులు వింటూ మీ సందేహాలను వెంట వెంటనే అడుగుతూ చాలా చక్కగా హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్న వాళ్లు మా ఈ ఎనిమిది సంవత్సరాల అనుభవంలో వేలమంది ఉన్నారు.ఈ నెల ప్రారంభం కాబోతున్న క్లాసులలలో జాయిన్ కావడానికి వెంటనే సంప్రదించండి. 7901339977,9256569977. అలానే మేము హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి వీలుగా తెలుగు ద్వారా అనేక పుస్తకాలు వ్రాయడం జరిగింది. వాటి గురించి తెలుసుకోవడానికి అలానే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి మన website ను సందర్శించండి.vrrtutorials.com/#books
Very very useful to students studying primary higher classes up to 10th and above.please students are requested to keenly observe these vedios,so that you will become a good speaker.it will also useful to parents to practice their children.many thanks please arrange this type of vedios more and more.