SSPMC Telugu, శ్రీ సీతారామ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మా యొక్క ఛానల్ ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క ప్రపంచంలో ఆధ్యాత్మికత నెలకొనాలి అలాగే ప్రతి ఒక్కరూ విశ్వాసంతో జీవించేలా ఉండేలా చేయాలన్నదే మా ఉద్దేశం, మా యొక్క ఛానల్ లో రైతులకు సంబంధించిన విషయాలు, రైతులకు ఏవైనా వస్తే పథకాలు, రైతు పరికరాలు, అత్యాధునికమైన పరికరాలు గురించి, రైతు వాడే వస్తువుల గురించి ఇంకా ఎన్నో విషయాలు రైతుల గురించి చెప్పడం జరుగుతుంది, రైతుల గురించి ప్రభుత్వం తెచ్చిన పథకాలు దించు కూడా చెప్పడం జరుగుతుంది,thoughts videos, spiritual videos, daily important news videos, helth tips videos, motivation videos, cinema talks, sports videos