ఈ మధ్య హైదరాబాదులో మరీ ముఖ్యంగా ఇక్కడ బోనాలు అయితే అక్కడ ఇలాంటి వారి నటనలు బాగా పెరిగిపోయాయి.. గోడ సాటు కు పోయి మంచిగా సుక్కి వేసుకుని ఇలా పబ్లిక్ కు వచ్చి ఇలా చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు... ఇలా పక్కన గడ్డాలు పెంచుకొని గుండు గీసుకొని కొంతమంది ఇలా పక్కన ఈ విధంగా యాక్షన్లు చేస్తూ హైదరాబాదులో బ్రతుకు తెరువు గా మారింది... జరా ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనల పట్ల మొత్తం గా ఉండాలి లేకపోతే వేరే సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది