Тёмный
దైవాత్మ ప్రార్థన మందిరము
దైవాత్మ ప్రార్థన మందిరము
దైవాత్మ ప్రార్థన మందిరము
Подписаться
Jesus my life
24 జులై, 2024
3:02
2 месяца назад
8 జూన్, 2024
5:47
3 месяца назад
24 మే, 2024
0:33
4 месяца назад
2024
2:13
4 месяца назад
31 జనవరి, 2024
4:18
8 месяцев назад
నజరేయుడే సలే.
5:11
9 месяцев назад
క్రిస్మస్ సందడి
2:30
9 месяцев назад
18/11/2023
3:45
10 месяцев назад
బీదలకు సువార్త
3:58
10 месяцев назад
12 నవంబర్, 2023
1:00
10 месяцев назад
ఎస్తేర్ రాణి
7:12
11 месяцев назад
ఎమిమా
7:12
11 месяцев назад
27 అక్టోబర్, 2023
6:06
11 месяцев назад
హైదరాబాద్
1:25
11 месяцев назад
Комментарии
@ravindralingala2074
@ravindralingala2074 2 месяца назад
0:
@Prabhu777yt
@Prabhu777yt 2 месяца назад
జిసెస్
@DavidRajuKodamanchili
@DavidRajuKodamanchili 2 месяца назад
JESUS EVANGELICA FELLOWSHIP KOYYALAGUDEM PASTOR DAVID RAJU KODAMANCHILI EE TRACK MA CHURCH KI CHALA USEFULL GA UNNADI.TQ AYYAGARU
@ashokbochu8553
@ashokbochu8553 3 месяца назад
"నా తోడు నీవేనయ్యా.. యేసయ్యా నానీడ నీవేనయ్యా..."2 "యెవరు నాకు లేకున్నా- నీవు నాకు తోడువయ్యా యెవరు నన్ను విడచినా- నీవె నాకు అండవయ్యా"2 ll నా తోడు ll 1)"కష్టాల సమయంలో దారిలేకున్నాగాని కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని "2 "కష్టము ఏదైనా మార్గము లేకున్నా.."2 "నాతోడు నీవే నాయేసయ్యా.."2 ll నా తోడు ll 2)"శత్రువులె నలుదిశలా చుట్టుముట్టి నా గానీ బాధలే బందువులై బందించినాగానీ.."2 "ఎంతటీ శ్రమవచ్చినా- భయపడను నేనూ.."2 "నా ధైర్యం నీవే నాయేసయ్యా.."2 ll నా తోడు ll 3)"గాడాంధ కారములో తప్పిపోయి ఉండగా నాతోడు నీవై దారి చూపినావే.."2 "నీవాక్యమెనాకు-వెలుగు దీపమై"2 "మార్గము చూపిన నాయేసయ్యా.."2 ll నాతోడు ll 4)"తల్లి నన్ను మరచినా తండ్రి నన్ను విడిచినా నన్ను యెన్నడూ మరువనే లేదయ్యా.."2 "నాతల్లిదండ్రిలా నన్నాదరించినా.."2 "ఇశ్రయేలు కాపరీ నాయేసయ్యా.."2 ll నాతోడు ll 5)"నాజీవిత యాత్రలో నాజీవన గమనములో నీ పాద సేవలో కొనసాగెదనేసయ్యా.."2 "నీచిత్తమునాలో-జరిగించుమయ్యా"2 "ప్రాణ ప్రియుడ నా యేసయ్యా.."2 ll నాతోడు ll
@samuelkumar9093
@samuelkumar9093 3 месяца назад
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య కృపలను పొందుచు కృతజ్ఞాత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే " ఘనమైనవి " ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2) " ఘనమైనవి " నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2) నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2) "ఘనమైనవి "
@samuelkumar9093
@samuelkumar9093 3 месяца назад
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@samuelkumar9093
@samuelkumar9093 3 месяца назад
మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2) మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవు నా మంచి ఔషధము నీవు (2) నా వ్యాధి బలహీన సమయాలలోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవు కన్నీరు తుడిచావు నీవు (2) అన్నీ ముగించి సీయోనులోన (2) నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
@Prasad-q5x
@Prasad-q5x 4 месяца назад
యేసుక్రీస్తు ను సేల్ కి పెట్టావా?.... యేసుక్రీస్తు నీకు "పవర్ అఫ్ ఆటర్నీ " ఇచ్చాడా?.
@akhilakarnatakabangarpetps5772
@akhilakarnatakabangarpetps5772 4 месяца назад
Amen 🙏🙏🙏🙏🙏
@ushamedida6407
@ushamedida6407 4 месяца назад
దేవునికే మహిమ కలుగును గాక
@MallepoguSrenivasulu
@MallepoguSrenivasulu 4 месяца назад
🎉😊super
@PVinod-f8r
@PVinod-f8r 4 месяца назад
Prais the lord pastar garu🙏🙏🙏🙏🙏
@SamSamsun-dn4cc
@SamSamsun-dn4cc 5 месяцев назад
good song
@PrasannaYeresi
@PrasannaYeresi 5 месяцев назад
యస్సయ్య బంగారు యేసయ్య
@divakarbabugudeti3047
@divakarbabugudeti3047 6 месяцев назад
God bless you bro nais tryak
@prasanthmaggam
@prasanthmaggam 9 месяцев назад
Praise the lord
@PangiMojes
@PangiMojes 9 месяцев назад
సూపర్ సార్ గాడ్ బ్లెస్స్ యు
@VengalraoNandipogu
@VengalraoNandipogu 9 месяцев назад
Praise The Lord 🙏 Glory to God 🙏🙏
@prasadlovely9629
@prasadlovely9629 9 месяцев назад
ప్రేమించడన్ అధికముగా...song
@ChanduKandala
@ChanduKandala 10 месяцев назад
Vidu 😘👌👌👌
@joelsonjoshiupdates4046
@joelsonjoshiupdates4046 10 месяцев назад
Super sir
@నక్కఏడుకొండలు
@నక్కఏడుకొండలు 10 месяцев назад
దేవుని సన్నిధి కృప తోడైయుండి నడిపించును
@నక్కఏడుకొండలు
@నక్కఏడుకొండలు 10 месяцев назад
దేవుని నామానికి మహిమ కలుగును దైవాత్మ ప్రార్థన పరిచర్య లను సేవకులను దేవుడు దీవించును గాక
@joelsonjoshiupdates4046
@joelsonjoshiupdates4046 11 месяцев назад
Praise the lord brother naice Christmas song
@VenkateshVenkatesh-wj5yj
@VenkateshVenkatesh-wj5yj 11 месяцев назад
🤲🤲🤲🙏
@sowjanyabudala4361
@sowjanyabudala4361 11 месяцев назад
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది తీరునా నాకోరిక చేరితి ప్రభు పాదాలచెంత (2) 1. పరిశుద్దతలో ప్రార్ధించుటలో ఉపవాసములో ఉపదేశములో (2) నీలాగే చేయాలనీ నీతోనే నడవాలని (2) నీలాగె చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని (2) 2. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చనీ (2) నీలాగె బ్రతికి నీచిత్తం నెరచేర్చి నీ దరి చేరాలని (2)
@VenkateshVenkatesh-wj5yj
@VenkateshVenkatesh-wj5yj 11 месяцев назад
❤️‍🩹❤️‍🩹🙏🙌🙌🙌🤲🤲
@dividraju4064
@dividraju4064 11 месяцев назад
👌🛐
@priyankakodariL
@priyankakodariL Год назад
😍👌👌👌😍
@ChintadaHephzibah
@ChintadaHephzibah Год назад
good song
@peterprasadpuli1373
@peterprasadpuli1373 Год назад
Thank you
@santhoshpullela
@santhoshpullela Год назад
Prise the lord🙏🏻
@nagarajupastham9656
@nagarajupastham9656 Год назад
👏👏👏
@joelsonjoshiupdates4046
@joelsonjoshiupdates4046 Год назад
Super sir
@paulraj5081
@paulraj5081 Год назад
Very nice sang 👍
@paulraj5081
@paulraj5081 Год назад
Manchi Aaradhana God bless you all 🙏🙏🙏
@bandarusateeshbabu7823
@bandarusateeshbabu7823 Год назад
Latest..traks...please......
@DineshDinesh-gq7ki
@DineshDinesh-gq7ki Год назад
సూపర్
@DineshDinesh-gq7ki
@DineshDinesh-gq7ki Год назад
పాస్టర్
@DineshDinesh-gq7ki
@DineshDinesh-gq7ki Год назад
గారు
@varaprasad1070
@varaprasad1070 Год назад
Pls more tracks..🙏🏻🙌👏🏻👏🏻
@SamSamsun-dn4cc
@SamSamsun-dn4cc Год назад
బాగుంది
@kspkvr6352
@kspkvr6352 Год назад
నైస్ మ్యూజిక్ 🙏
@నక్కఏడుకొండలు
దేవునికి స్తోత్రం దేవుని సన్నిధి దైవాత్మ మందిరానికి సేవకునికి నిరంతరం తోడైయుండి నడిపించును గాక ఆమెన్
@నక్కఏడుకొండలు
కలువాయి
@paulraj5081
@paulraj5081 Год назад
Very good Job Brother God bless you and your ministry abundantly 👍🙏🙏🙏
@నక్కఏడుకొండలు
దేవుని కృప దేవుని సన్నిధి తోడై యుండును గాక ఆమెన్
@నక్కఏడుకొండలు
దేవుని కృప మీకు నిరంతరము తోడై యుండును గాక ఆమెన్
@hyde257
@hyde257 Год назад
Wow super
@kanyyakavadi3465
@kanyyakavadi3465 Год назад
Devudu Deevinjunugaka
@joelsonjoshiupdates4046
@joelsonjoshiupdates4046 Год назад
Good
@josephtns4458
@josephtns4458 Год назад
Exlent pastar garu...