నాకు చాలా ఇష్టమైన దేవుడు యాకూబ్ షావలి 🙏🪔🌹🪔🙏 ఒక రూట్ లో మంచిగా బతకాలి స్వామి డ్రైవింగ్ లో తోడుగా ఉండు స్వామి 🙏🪔🙏🌹🌹nandhini kavalli swamy 🙏🪔🙏🌹🌹☪️☪️ మా ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళందరికీ తోడునీడగా ఉండు స్వామి తమ్ముడికి కష్టం పోవాలి
బాలసుబ్రమణ్యం దేవుడు కాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దేవుడు కాదు మీ సమస్యలకు మీరు చేసే కార్య చర్యలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఆరోగ్య సమస్యలకు ఇతర సమస్యల పైన ప్రభుత్వ నుండి పరిష్కారం ఉంటుంది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు దేవుళ్ళు