కొన్ని కొన్ని బ్లౌజులోకి క్రాస్ పట్టి కుట్టిన తర్వాత చెక్ చేసుకోవాలండి మాక్సిమం మనకి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ అంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఉంటుంది కాబట్టి మనము క్రాస్ పట్టి కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది tq sis thanks for watching 🤝