Jyothisharatna Chandika Sambasiva Rao M. A. Litt. M. A. Astrology
Specialist in Bride 👰 and 🤵 Groom Horoscope match making.
Specialist in Career Astrology. Analytical advice and counseling will be provided.
Consultation available on phone only. Call: +91 9000145506
E-mail: chandikaworld@gmail.com
Website: www.chandikaworld.com
I am a Post Graduate in Telugu Literature from Osmania University, Hyderabad and also Post Graduate in Astrology from P. S. Telugu University, Hyderabad.
I have received Jyothisharatna Awards twice, one from Andhra Pradesh Occult Scholors Association, Hyderabad in the year 1995 and other from Universal Research Institute of Astro & Occult Sciences, Hyderabad in the year 1996.
I am a Writer, Publisher, Astrologer, Family Counselor, Trainer, Motivator, Analytical Adviser, Concept Creator, Marketer and Social Reformer.
నమస్కారం sir కుంభ లగ్నం నుంచి గురుడు 12 భావం అయిన మకరం లో శ్రవణం నక్షత్రం లో ఉండి తన 5 , 7 , 9 దృష్టి ల తో ఆ యా స్థానం ల యందు ఉన్న గ్రహం ల ను చూస్తున్నారు? మరి లగ్నం కి మరియు ఆధిపత్యం గానూ కూడా పాప గ్రహం గా ఉన్న ఈ గురు దృష్టి సహజ శుభ దృష్టి గానే ఉంటుందా? పాప త్వం పొంది ఉంటుందా? తెలియజేయండి sir
Primary Jupiter being a 2nd and 11th Lord in 12th house is not at all auspicious. Moreover debilitation. However you need not worry. Check your birth star and dasa series. Focus on Venus because for Aquarius venus is yoga karaka. Subhakanshalu.
నిజమే గురువు గారు మీరు చెప్పింది...నాది వృషభ రాశి అలాగే వృషభ లగ్నం కూడా.... నేను చాలా అందంగా ఉంటాను నాకు అన్నీ సౌకర్యాలు ఉన్నాయి జీవితంలో ఎక్కువ గా సంతోషానందాలతో ఉంటాను,మా వారు చాలా బాగా చూసుకుంటారు అలాగే ఆయనది లగ్నం తులా లగ్నం ఆయన చాలా బావుంటారు , మా ఇద్దరినీ ప్రేమ జంట అని బంధువులు, స్నేహితులు అంటారు ...అమ్మారి పూజలు ఎక్కువ గా చేస్తాను నిజం చెప్పాలంటే చిన్న తనం కన్నా వివాహం జరిగిక చాలా చాలా మార్పు వచ్చింది నా జీవితంలో ..... ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
గురువుగారు మృగశిర నక్షత్రము ఒకటవ పాదము , వృషభ లగ్నం.... వృషభ లగ్నానికి అష్టామాదిపతి అయినా గురువు కర్కాటకం లో ఉన్నారు.... వృషభ లగ్నానికి గురువు పాపి కదా అంటే నెగెటివ్ ఫలితాలు ఇస్తారు కదా మరి గురువు ఉఛ్ఛ లో ఉంటే ఇంకా నెగెటివ్ ఫలితాలు ఇస్తార గురువుగారు?? అష్టమంలో ఎటువంటి గ్రహాలు లేవు మరలా .....నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి గురువు గారు....
Jupiter in cancer can aspect Pisces which is 11th house for Taurus ascendant. To that extent financially it will give good results. As a 8th Lord in 3rd house is not good. However if the operating dasa is not Jupiter, you need not worry about evil 😈 or auspicious in this regard.
@chandikaworld What is your analysis on kala sarpa dosham/yogam, Does it really impact a persons life if all the planets fall between Rahu & Ketu. Won't there be any growth in life or the person wont successful ? If possible can you please do a detail video by giving clarifications. Thank you
నమస్కారం sir.. 🙏.. లగ్నఅధిపతి శనిశ్వరుడు లగ్నం లోనే వక్రీంచి ఉన్నారు......, పంచమాధిపతి శుక్రుడు, నవమాధిపతి బుధుడు వక్రీంచి, సూర్యుడు కలిసి 7th (కర్కాటకం ) లో ఉంటూ పరస్పర దృష్టు లతో చూసుకుంటున్న ఫలితం? సార్
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే........ లగ్నం నుండి పంచామాధిపతి, కుజుడు వక్రించి నవమ స్థితి, చంద్ర లగ్నం నుండి పంచామాధిప తి బుదుడు నవమం లో నవమాధిపతి తో కలిసి ఉండుట, సూర్య లగ్నం నుండి పంచామాధి పతి నవమం లో, జాతక భాగ్యధిపతి ని కలిసి ఉన్న స్థితి..... పై స్థితి మీద మీ scholarly esoteriic inference..... కోరుతూ ఒక వృద్ధ అభిమాని 🙏🏻