వాలంటీర్స్ కి జీతం ఇవ్వకుంటే అప్పుడు చేసేవరా.. ఇప్పుడు ఇలా చేయమని చెప్పండి...వాలంటీర్స్ అంతే ఉచితంగా సేవ చేయటం అర్థం..విజయవాడ వరద బాద్యలకు సేవ చేయడానికి చాలా మంది చేస్తున్నారు అది కూడా వాళ్ళు సొంత డబ్బుతో...పక్కవాడికి కష్టం వస్తే హెల్ప్ కూడా చేయరు..విల్లు publicity కోసం ముందుకు వేస్తారు. .
Please don't take anything from them if you don't like the Volunteer system. Because of one individual others should not be troubled. Just for your information some of the self volunteers are also in the field to save the people of your state. Ignorance is not acceptable.
అవును వెస్ట్ వీళ్లు మా ఫ్యామిలీ ఎంత నరకం పడ్డారో విల్లవాళ్ళ చి ఇల్లు కాదు కధ ఏ చిన్న పథకం అమలు చేసినా ఆ పార్టీ వాళ్ళకే అండ్ డబ్బు పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ వాలంటీర్ పనిచేస్తారు సక్రమంగా 😢
@@RajuKolle-xy1jy అరేయ్ బాబు వైసీపీ వాలంటీర్స్ అందరూ రాజీనామా చేసారు ఇప్పుడు ఉండేది న్యూట్రల్ గా ఉన్నవారు మరియు కూటమికి అనుకూలంగా ఉన్న వారు వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళను ఎప్పుడో గొర్రెలుని చేసి రాజీనామా చేపించారు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు h