హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కామాక్షి . నేను కామాక్షి ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ లో అన్ని బ్రాహ్మణ వంటలు వైసిటేరియన్ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. అంతే కాకుండా క్రాఫ్ట్స్ కూడా నాకు తెలిసినవన్నీ షేర్ చేసుకుంటాను. ఇంకా గార్డెనింగ్ సంబంధించి బ్యూటీ టిప్స్ గురించి... అప్పుడప్పుడు హిస్టారికల్ టెంపుల్స్ ని కూడా నేను చూపిస్తాను నాకు తెలిసిన ప్రతిదీ ఇందులో నేను పోస్ట్ చేస్తాను ముఖ్యంగా ఇందులో ఎక్కువగా వంటలే ఉంటాయి.. అందర్నీ ఆదరించినట్లే మన చానల్ ని కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ ఛానల్ ని నేను స్టార్ చేశాను🙏 Ur's Kamakshi