బ్రదర్ bsnl 4G సూపర్బ్ గా ఉంది.....ఎటువంటి బఫ్ఫారింగ్ లేదు ......కొద్దిరోజులలో అందరికి అందుబాటులో వుంటుంది..... మన ప్రభుత్వ సంస్థ ను సపోర్ట్ చేస్తూ వీడియోస్ చెయ్యండి..... i support bsnl
Prathi village tho samandam tappani సరిగా పెట్టుకొండి bsnl వారు sibbandi ni prathi village ku పంపండి office la chuttu తిప్పేల Cheyakandi అందురు vachhevalle ఉండరు jio నుండి పోర్టింగ్ cheyalanukuntunnanu tower సిగ్నల్ యొక్క problema లేకుండా Cheyandi ముందు towers filep cheyandi
వున్న షేర్స్ కి 1షేర్ ఇస్తారు అని చెప్పేటప్పుడు example గా మీదగ్గర 100షేర్స్ వుంటే ఇంకో 100 షేర్స్ ఇస్తారు అని చెప్పండి....కన్ఫ్యూజన్ లేకుండా వుంటుంది😂