That is కూటమి గవర్నమెంట్💪💪💪💪👍👍👍👍 ఆ వైసీపీ లేక పనికిమాలిన చెత్త, సుంట, గవర్నమెంటు అనుకున్నారా ఏంటి 😅😅😅 ద గ్రేట్ వరల్డ్ నైన్త్ ప్లేస్ జీనియస్ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ 9వ మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నది💪💪💪🙏🙏🙏👍❤❤ ఆయనకు అండదండలుగా ది గ్రేట్ వరల్డ్ 100% స్ట్రైక్ రేట్ సాధించిన ద గ్రేట్ కొణిదల పవన్ కళ్యాణ్ బాబు & ద గ్రేట్ హార్డ్ వర్కర్ నిమ్మల రామానాయుడు గారు ఆయన మంత్రి అయినా సరే ఒక హార్డ్ వర్కర్ ఎలా వర్క్ చేస్తారు అందరితో చక్కగా కలిసిపోయి అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు థాంక్యూ సార్ రామానాయుడు గారు 🙏🙏🙏❤❤❤🕉️🚩& అండ్ చిన్నబాబు నారాలోకేష్ బాబున్నారు ఇంతకన్నా ఇంకేం కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనడానికి నిదర్శనం, అతి త్వరలోనే ప్రజలందరూ కూడా నిజానిజాలు గ్రహించి మన కూటమి ప్రభుత్వానికి అండదండలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🕉️🚩 ఆ పరమ చెత్త వైసిపి వాళ్ళు మాటలు వినొద్దు 💪💪💪💪💪💪🙏🙏🙏🙏🕉️🚩❤❤❤🕉️🚩